పబ్లిగ్గా హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్ మీద చెయ్యేసిన డైరెక్టర్… అది చూసి అంతా షాక్!

904

సినిమా హీరోయిన్స్ అంటే అందానికే అసూయా పుట్టేలా ఉంటారు.వారి అందం ముందు ఏ అందం కూడా పనికిరాదు.ఇక వాళ్ళు వేసుకునే డ్రెస్ ల గురించి మనం సెపరేట్ గా చెప్పుకోవాల్సిన పనే లేదు.ఎంత చిన్న డ్రెస్ వేసుకుంటే అంత అందంగా కనిపిస్తాం అని వాళ్ళ ఆలోచన.అందుకే పార్టీలకు వెళ్లిన సినిమా ప్రమోషన్స్ కు వెళ్లిన చిట్టిపొట్టి బట్టలను వేసుకుని కుర్రకారును ఆకర్షిస్తారు.అయితే వాళ్ళు వేసుకొచ్చే డ్రెస్ లు ఒక్కొక్కసారి వారికి కొంత అసౌకర్యాన్ని ఇబ్బందిని కలుగజేస్తాయి.ముఖ్యంగా వారి ప్రైవేట్ పార్ట్శ్ కనపడే విధంగా కూడా చేస్తాయి.ఇప్పుడు నేను మీకు చెప్పబోయే సంఘటన అలాంటిదే.మరి ఏ హీరోయిన్ కు ఇలాంటి అనుభవం ఎదురైందో చూద్దామా.

Image result for డకోటా జాన్సన్

హాలీవుడ్ నటి డకోటా జాన్సన్ విషయంలో జరిగిన ఓ సంఘటన ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆమె నటించిన ‘సస్పీరియా’ చిత్రాన్ని సూపర్ నేచురల్ హారర్ చిత్రంగా తెరక్కించారు. 1977లో వచ్చిన ఇటాలియన్ మూవీని అదే పేరుతో హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని నవంబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.అయితే సస్పీరియా మూవీ ప్రమోషన్లో భాగంగా టీంతో కలిసి ఇటీవల వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు లుకా హీరోయిన్ డకోటా జాన్సన్ ప్రైవేట్ పార్ట్స్ మీద చేయి వేసినట్లు ఉన్న ఫోటోస్ వివాదానికి దారి తీశాయి.

Image result for డకోటా జాన్సన్

అయితే అతడు తప్పుడు ఉద్దేశ్యంతో చేయి వేయలేదని, ఆమె డ్రెస్సు జారి పోతుంటే తన హ్యాండ్ అడ్డు పెట్టాడని, ఆమె చాతీని టచ్ చేయలేదని అంటున్నారు.ఈ రెడ్ కార్పెట్ ఈవెంటుకు డకోటా స్లీవ్ లెస్ లేస్ డ్రెస్ ధరించి హాజరయ్యారు. అయితే ఆమె డెస్సు జారిపోయే విధంగా ఉండటంతో ఆ దృశ్యాలు ఫోటోగ్రాఫర్లకు చిక్కుండా అతడు చేయి అడ్డం పెట్టినట్లు కొన్ని అంతర్జాతీయ మేగజైన్స్ పేర్కొన్నారు.అయితే అతడు చేసిన పని తప్పుడు పని కాక పోవడం, తనను టచ్ చేయకుండా కేవలం చేయి అడ్డు పెట్టడంతో డకోటా జాన్సన్ కూడా పెద్దగా ఫీలవ్వలేదని, పైగా తనను ఫోటోగ్రాఫర్ల నుండి కాపాడారని ఆమె భావించి లైట్ తీసుకున్నట్లు ఫోటోస్ చూస్తే స్పష్టమవుతోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే అతడు చేయి అడ్డం పెట్టిన సమయంలో డకోటా జాన్సన్ ఫేస్ ఫీలింగ్ చూసిన చాలా మంది ఇది ముందుగా ప్లాన్ చేసి మీడియాలో హైలెట్ అయ్యేందుకు, తమ సినిమాకు మరింత పబ్లిసిటీ పెంచేందుకే ఇలా చేశారనే వాదన సైతం వినిపిస్తోంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.నిజంగానే డ్రెస్ జారిపోతుంటే సరిచేశాడా..లేక మూవీ ప్రమోషన్స్ కోసం కావాలనే ఇలా చేశారా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.