బొద్దుగా ఉండే అమ్మాయిల్లో ‘ఆ’ కోరికలు ఎక్కువ గా ఉంటాయి

119

చాలామంది లావుగా ఉంటారు..ఇలాంటివారిలో శృంగార కోరికలు తక్కువగా ఉంటాయని అనేకమంది భావిస్తుంటారు.. పైగా లావుగా ఉందే అమ్మాయిలను పెళ్ళి చేసుకొవడానికి అబ్బాయిలు ఆసక్తి చూపించరు..ముఖ్యంగా శ్రంగార కొరికలు పెద్దగా ఉండవని ఫలితంగా పడగ్గదిలో భర్తను సంతృప్తిపరచలేరనే భావన అబ్బాయిల్లో ఉంటుంది..నిజంగా బొద్దుగా ఉండే అమ్మాయిల్లో ఆ కొరికలు తక్కువగా ఉంటాయా..లేదా అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం..

Image result for fat girls

భార్యలు లావుగా ఉండడం చాలా మంది భర్తలకు ఇష్టం ఉండదు..ఈ విషయం పక్కనపెడితే కొంతమంది పిల్లలు పుట్టకముందే లావుగా మారుతుంటారు..ఆ లావు బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల వస్తే చాలా నష్టం అంటున్నారు నిపుణులు..పిల్లలు పుట్టకముందే బ్యాడ్ కొలెస్ట్రాల్ కారణంగా లావుగా మారే అమ్మాయిల్లో తల్లయ్యే సామర్ధ్యం తగ్గిపోతుందట..మహా అయితే ఒకరికి జన్మ ఇవ్వగలరట..అంతే ఇక రెండోసారి ప్రెగ్నన్సీ రావడం చాలా కష్టం అంటున్నారు..ఇక కొందరికయితే ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ కావడం చాలా కష్టం అంటున్నారు నిపుణులు..

Image result for fat girls

నార్వే లోని బర్గన్ యూనివర్శిటీ కి చెందిన పలువురు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరిపారు.. దాదాపు 4322 మంది మహిళలపై ఈ సర్వే జరిపినట్టు వారు చెప్తున్నారు..వారంతా 20 ఏళ్ళ వయసు దాటినవారు కావడం గమనార్హం..వారిలో 1677 మందికి అసలు సంతానం కలగలేదట..కేవలం 488 మంది ఒక సంతానం కలిగి ఉండగా 2157 మంది ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది సంతానం కలిగి ఉన్నారు.. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే అసలు సంతానం లేని వారంతా వారి వయసుకు మించి బరువు కలిగి ఉన్నారని సర్వే లో తేలింది..కాబట్టి సంతానం కావాలనుకునే అమ్మాయిలు ముందుగానే బరువును అదుపులో ఉంచుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు..

ఈ క్రింది వీడియో చూడండి

ఇలాంటివి విన్న వెంటనే చాలా మంది అమ్మాయిలు సన్నగా అయిపోయేందుకు రకరకాల డైట్లు మరెన్నో ఫాలో అవుతుంటారు..సమయానికి తినకౌండా ఏం తినాలో ఏం తినకూడదో అర్దం కాని పరిస్థితులు ఏర్పరుచుకుంటున్నారు..కొన్నిసార్లు సన్నబడ్డం ఏమో కాని మొదటికే నష్టం అన్నట్టు ఇంకా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది..కాబట్టి నిపుణుల సలహా తీసుకొని బరువు ఏ విధంగా తగ్గాలి మీ వయసుకు ఎంత బరువు ఉండాలి..ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తే నెలలో ఎంత బరువు తగ్గుతారు..అనే విషయాలు ఖచ్చితంగా అంచనా వేసుకుంటూ ఉండాలి..ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం పైనా నిర్ణయించి మీ బరువు మాత్రమే ఉండదు..మీ జుట్టు చర్మం కళ్ళు గోళ్ళు ఇలా బాడీ లోని ప్రతీ అవయవం కూడా మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది..కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి..90 శాతం వెయిట్ లాస్ అనేది తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది..దానికి తగ్గట్టుగా 10 శాతం వ్యాయామం చేస్తే చాలా త్వరగా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి..