మీ పెదవుల రంగు మీ గురించి చెప్పేస్తుంది..!
580
సాధారణంగా యువతులు తమ పెదాలు మరింత అందంగా ఉండాలని, గులాబీ రేకుల్లా మెరిసిపోవాలని ఏవేవో చేస్తుంటారు. వాస్తవానికి కాలంతో నిమిత్తం లేకుండా పొడిబారే పెదవులను అలానే వదిలివేస్తే మాత్రం ఆ సమస్య మరింతగా పెరుగుతుంది. దీంతో పెదాలు పగిలి రక్తస్రావం కూడా జరుగుతుంది. అందుకే ఈ సమస్యకు ఆరంభంలోనే చెక్ పెట్టాలి.
Image result for lips
వాస్తవానికి పెదాలు పొడిబారడానికి ప్రధాన కారణం పెదవుల్లో తేమ తగ్గిపోవడననే విషయాన్ని తెలుసుకోండి. దీన్ని నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెపుతున్నారు.
\r\n
స్టిక్ వేసుకునే వారు దాన్ని తొలగించిన తర్వాత కాస్త వెన్న రాసుకుంటే మంచిది. అలా చేయడం వల్ల అధరాలు పొడిబారే సమస్య ఉండదు. అలాగే, అరకప్పు పాలలో గుప్పెడు గులాబీ రేకులు గంటసేపు నానబెట్టి ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై పూతలా వేయాలి. అర్థగంట తర్వాత ఈ పూతను తొలగిస్తే నలుపు మచ్చ పోవడమే కాకుండా పెదవులు గులాబీ రేకుల్లా మెరుస్తాయి కూడా.
n
వీటితో పాటు.. దోసకాయ కూడా అధరాల పోషణకు చక్కగా ఉపయోగపడుతుంది. దోసకాయ ముక్కలను తరచుగా పెదవులపై రుద్దడం వల్ల లేత గులాబీ వర్ణంలోకి మారుతాయి. అలాగే రాత్రి పడుకునే సమయంలో అర చెంచా వెన్నకు కాస్త తేనె కలిపి రాసుకోవాలి. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల మరుసటి రోజు పెదవులు మృదువుగా మారడమే కాకుండా, త్వరగా పొడిబారవు కూడా.
\r\n
అయితే మీ పెదవుల రంగు మీ గురించి చెప్పేస్తుంది..
Image result for lips
అందమైన పెదవులు… అందరి దృష్టిని మనవైపుకు లాగుతాయి. అందమైన పెదాలకి, చక్కని చిరునవ్వు తోడైతే… ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. పెదాల కోసం పుట్టిన అలంకారమే లిప్ స్టిక్. ఇప్పుడు ఎక్కువమంది అమ్మాయితే లిప్ స్టిక్ వాడుతున్నారు. అయితే వారు ఎంచుకునే రంగు వారి వ్యక్తిత్వాన్ని చెబుతుందని అంటున్నారు నిపుణులు.
\r\n
గులాబీ రంగు… ఈ రంగు లిప్ స్టిక్ కి వేసుకోవడానికి ఆసక్తి చూపే అమ్మాయిలు చాలా దయగల హృదయం గలవారై ఉంటారుట. అందరితో కలివిడిగా కలిసిపోతారుట.
Image result for lips
స్నేహపూరితంగానూ ఉంటారుట.
\r\n
బ్రౌన్ రంగు… ఎరుపు రంగు కాస్త ముదిరినట్టు ఉండే బ్రైన్ లిప్ స్టిక్ ని వేసుకునేవాళ్లు ఎక్కువగానే ఉంటారు. అలాంటి వాళ్లు ఒకంతట ఎవరికీ అర్థం కాని వ్యక్తిత్వాలని కలిగి ఉండే అవకాశం ఉంది. చాలా డిఫరెంట్ గా అనిపిస్తారు.
\r\n
న్యూడ్… న్యూడ్ అనగానే పారదర్శకంగా ఉండే లిప్ స్టిక్ అన్నమాట. వీటిని వేసుకున్న వాళ్లు చాలా సింపుల్ జీవించడానికి ఇష్టపడతారు. అత్యాశలకి పోరు. నిశ్శబ్ధంగా, కూల్ గా ఉంటారు.
\r\n
నలుపు… నలుపు వేసుకునే వాళ్లు చాలా మొండిగా ఉంటారు. వారితో మాట్లాడడం చాలా కష్టం. ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకం.