పెళ్ళైన 35 రోజులకే ప్రసవించిన పెళ్లి కూతురు.. షాక్ తిన్న పెళ్ళికొడుకు తర్వాత

666

వివాహమైన 35 రోజులకే ఓ యువతి ప్రసవించింది. అవమానంగా భావించి ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు…. దిండుక్కల్‌ సమీప కన్నివాడి ధర్మత్తుపట్టికి చెందిన యువకుడికి కుళత్తుపట్టికు చెందిన యువతి (21)తో వివాహమైంది.

Image result for marriage

శనివారం వధువుకు కడుప్పు నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు గర్భిణిగా నిర్ధరించారు.కొంతసేపటికే ఆమె మగ శిశువును ప్రసవించింది. వివాహమైన 35 రోజులకే బిడ్డ పుట్టడంతో దిగ్భ్రాంతికి గురైన వరుడు ఆమెతో కాపురం చేయనన్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అవమానంగా భావించిన ఆ యువతి తండ్రి ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రెడ్డియార్‌సత్రం ఎస్సై ముత్తుకుమార్‌ తెలిపారు.