పెళ్లికూతురు ఐదురోజులు నగ్నంగా పక్కనే పడుకుంటుంది

603

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టం.పెళ్లి కాగానే భార్యభర్తలు చాలా ఉత్కంఠగా ఎదురు చూసే ఘట్టం ఏంటి అంటే మూడు రాత్రులు.ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకుంటూ ఆ మూడు రాత్రులు గడుపుతారు.అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ప్రాంతంలో మూడు రోజులు కాదు ఏకంగా ఐదురాత్రులే నిర్వహిస్తారు కానీ భార్యని ఏం చేయకూడదు అనే రూల్ అక్కడ ఉంటుంది.ఈ ఆచారాన్ని అక్కడ ఖచ్చితంగా పాటిస్తున్నారు..ఇంతకీ వారు పాటించే ఈ ఆచారం ఏంటి?వారు దీన్ని ఇంత నిష్టగా పాటించడానికి గల కారణం ఏంటి.ఆ విషయాల గురించి ఇప్పుడు పూర్తీగా చెబుతా వినండి.

Image result for indian marriage

హిమాచల్ ప్రదేశ్ లోని మణికర్ లోయ సమీపంలోని పిని అనే గ్రామంతో పాటు చాలా గ్రామాల్లో ఒక ఆచారాన్ని పాటిస్తారు.శోభనం రోజు అమ్మాయిని అందంగా ముస్తాబు చేసి నగ్నంగా రూమ్ లోకి పంపుతారు. అలా ఐదు రోజుల పాటు రోజూ రెడీ అయి నగ్నంగా పెళ్లి కూతురు బెడ్ రూమ్ లోకి వెళ్లాలి.అంతేకాదు ఆ ఐదు రోజులు నగ్నంగా ఉన్న పెళ్లి కూతురు పక్కనే భర్త కూడా ఉంటాడు. నగ్నంగా భార్య వచ్చి తన పక్కన పడుకున్నా కూడా అతను ఏమీ చేయకూడదు. కనీసం ఇద్దరూ రొమాంటిక్ గా కూడా మాట్లాడుకోడదు. జోక్స్ వేసుకోకూడదు.ఆమె పరువాల్ని చూసి పరవశించిపోకూడదు. ఛాన్స్ దొరికింది అని నగ్నంగా ఉన్న భార్యతో శృంగారంలో పాల్గొన్నాడంటే అంతేకథ. కేవలం ఆమె అందాల్ని తనివితీరా చూసుకుని మనస్సులోనే ఆనందపడాలి. ఇక పొరపాటున అబ్బాయి టెంప్ట్ అయ్యాడంటే అంతే సంగతులు. అసలు ఈ ఆచారం అక్కడ పాటించడానికి ఒక కారణం ఉంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నగ్నంగా ఉన్న వధువును భర్త తాకినా, లేదా ఆమెతో శృంగారంలో పాల్గొన్నా అది గ్రామంలో విపత్కర పరిస్థితులు ఏర్పడడానికి కారణం అవుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందువల్ల ఆ గ్రామంలోని యువకులంతా పెళ్లి చేసుకున్న తర్వాత ఐదు రోజుల పాటు భార్య నగ్నంగా వచ్చి పక్కన పడుకున్నా ఆమెను టచ్ చేయరు.ముద్దు పెట్టుకోరు.ఈ సంప్రదాయాన్ని అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు.ఇలా ఐదు రోజులు కోరికల్ని నియంత్రించకోవడం వల్లే తమ వైవాహిక బంధం ఎంతో బాగుంటుందని,అలాగే గ్రామం కూడా సుభిక్షంగా ఉంటుందని వారు విశ్వాసం. గ్రామంలో కొందరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయని, అప్పుడు వాళ్లను విచారిస్తే తాము మొదట ఐదు రోజుల్లో శారీరకంగా కలిశామని చెప్పారట.

Image result for indian marriage

అయినా భార్య నగ్నంగా వచ్చి పక్కన పడుకున్నా కోరికలను నియంత్రించుకోవడం అంటే చాలా గ్రేట్. అది కూడా పెళ్లయిన కొత్తలో. వీరు పాటిస్తున్న ఆచారం మూఢనమ్మకంగా మనకు అనిపించినా అంత కఠినంగా ఉన్న నియమాన్ని ఉల్లఘించకపోవడం చూస్తే అక్కడి ప్రజలకు విశ్వాసాలపై ఎంత బలంగా నమ్మకం ఉందో అర్థం అవుతుంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శోభనం సమయంలో నగ్నంగా ఉన్న భార్యను చుసిన ఏమి చేయకూడదన్న ఆచారం గురించి అలాగే ఆ ఆచారాన్ని ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆ గ్రామా ప్రజల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.