అబ్బాయిలు రాత్రిపూట మాత్రమే ఈ వీడియో చూడండి.

570

అమ్మాయిల‌పై లైంగిక వేధింపులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వారిపై ఎన్ని కేసులు పెడుతున్నా వారిలో మాత్రం మార్పు రావ‌డం లేదు. పెద్ద పెద్ద న‌గ‌రాల్లో కార్లు బైకుల పై వెనుక వ‌చ్చి ఏడిపించే గ్యాంగుల నుంచి, ఇప్పుడు క్యాబ్ లు, అలాగే ఆఫీసుల్లో కూడా రోమియోలు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి దారుణాలు చేస్తున్న‌వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నా వారిలో ఎటువంటి మార్పు రావ‌డం లేదు..నిర్బ‌య కేసులు పెడుతున్నా క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేస్తున్నా, చిన్న‌పిల్ల‌ల‌పై కూడా వీరి ప్ర‌తాపం చూపుతున్నారు.. ఇక తాజాగా ముంబైలో ఓ దారుణం జ‌రిగింది.

Image result for girls

ఓరోజు ముంబై లోక‌ల్ ట్రైన్లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న దేశంలో అంద‌రిని ఆలోచించే విధంగా మార్చింది…కల్యాణ్ టూ దూద‌ర్ కు లోక‌ల్ ట్రైన్ లో ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో, ఓయువ‌తి పై లైంగిక దాడికి ప్ర‌య‌త్నించాడు ఓ ప్ర‌బుద్దుడు, ఆమెని ట్రైన్ లో రేప్ చేయాలి అని చూశాడు. అయితే అంత‌మంది జ‌నం ఉన్నా ఆమెపై లైంగిక దాడి చేస్తున్నా స‌రే, అక్క‌డ వారిలో ఎటువంటి చ‌ల‌నం రాలేదు, అత‌ను చేస్తున్న ప‌నిని ఆప‌కుండా ఆ త‌తంగాన్నికొంద‌రు వీడియో తీశారు, అలాగే ఇత‌ను చేసిన దారుణం పై కొంద‌రు మ‌హిళ‌లు రైల్వే పోలీసుల‌కు ఫోన్లో కంప్లైంట్ ఇచ్చారు. దీంతో త‌ర్వాత స్టేష‌న్ లో అత‌న్ని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాని అతన్ని విచారించిన పోలీసుల‌కు ఓ షాకింగ్ విష‌యం చెప్పాడు. ఆమె త‌న‌కు ఎప్ప‌టి నుంచో తెలుసు అని చెప్పాడు ర‌ఫీక్ షేక్.. అత‌ని పేరు ర‌ఫీక్ షేక్ అని ఆ అమ్మాయికి ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం అని అన్నాడు. అయితే గ‌తంలో ఆమె ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకున్నాను అని, అవి తిరిగి ఇవ్వ‌లేదు అని తాజాగా ఆమె ప‌దిరోజుల్లో డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని అడిగింది. కాని త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ఆమె త‌న‌ని విసిగిస్తోంది అని లైంగిక దాడికి పాల్ప‌డ్డాను అని చెప్పాడు ర‌ఫీక్.. దీంతో అత‌ని మాట‌లు విన్న ఆ అమ్మాయి కూడా షాక్ అయింది.. త‌న‌పై లైంగిక దాడి చేసి త‌న‌ని పెళ్లి చేసుకోవాలి అని ప‌న్నాగం ప‌న్నాడు, చివ‌ర‌కు అత‌నికి క‌ఠిన శిక్ష విధించాలి అని ఆమె కోర్టును కోరింది. మ‌రి ఇంత దారుణం ట్రైన్లో జ‌రుగుతున్నా చోద్యం చూస్తు ఉండిపోయి, వీడియోలు తీసిన వారు కూడా, కాస్త మాన‌వ‌త్వంలో ఆలోచించాలి. మ‌న ముందు జ‌రుగుతున్న దారుణాన్ని ఆపాలి అని చెబుతున్నారు సంఘ‌సంస్క‌ర్త‌లు. మ‌రి ఈ సంఘ‌ట‌న‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.