9 నెలల నిండు గర్భవతి కడుపులో మొబైల్ కడుపులోకి ఎలా వచ్చిందో తెలిస్తే మెంటల్ ఎక్కుతుంది

407

మనకు ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా మనం వెంటనే వెళ్ళేది హాస్పిటల్ కు. ఎందుకంటే ఆ రోగాన్ని నయం చేయగలిగే సత్తా వాళ్ళకే ఉంటుంది. ఇక ఆపరేషన్ లాంటివి అయితే చెయ్యి తిరిగిన డాక్టర్స్ మాత్రమే చెయ్యగలుగుతారు. అయితే అప్పుడప్పుడు డాక్టర్స్ చేసే కొన్ని మిస్టేక్స్ చూస్తుంటే హాస్పిటల్ కు వెల్దామనుకున్నా కానీ భయపడే స్థితికి వచ్చింది పరిస్థితి. ఇప్పుడు నిండు గర్బీని హాస్పిటల్ కు వెళ్తే ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు చేసిన పనికి దేశం మొత్తం షాక్ అయ్యింది. మరి ఏమైందో తెలుసుకుందామా.

Image result for GIRLS HAND IN MOBILES

యెమెన్ కు చెందిన హనన్ మహమూద్ అబ్దుల్ కరీం (36) అనే మహిళ గర్బవతి. పురిటినొప్పులను భరించలేక హస్పటల్ కు వెళ్లింది. కడుపులో బిడ్డ లావుగా ఉండటంతో ప్రసవం కావడం కష్టం అయ్యింది. వెంటనే యమెన్ లోని అల్ బషిర్ పబ్లిక్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు హనన్ కు సిజేరియన్ చేసి కడుపులో బిడ్డను క్షేమంగా బయటకు తీశారు. ఆ యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత మహిళ కడుపుకు కుట్లు వేసి పాపను అప్పగించారు. పాపతో కరీం దంపతులు సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. ఇంత వరకు మ్యాటర్ బాగానే ఉంది అసలు ట్విస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. బాబు తో ఆడుకుంటున్న ఆమెకు ఒక్కసారిగా కడుపునొప్పి రావడం మొదలైంది. ఆమె కడుపులో వైబ్రేషన్ మోగడం మొదలయ్యింది. మొదట సీజేరియన్ అయ్యింది కదా దాని తాలూకూ నొప్పులు అనుకున్నారు. కానీ పేయిన్స్ మరీ ఎక్కువ అవ్వడంతో అదే హస్పిటల్ కు వెళ్లారు.

ఆసుపత్రి వైద్యులు ఎక్సరే తీయించుకోవాలని ఆమెకు చెప్పారు. హనన్ ఎక్సరే తీయించుకున్నారు. ఎక్సరే తీసిన వ్యక్తి షాక్ కు గురైనాడు. మీ కడుపులో సెల్ ఫోన్ ఉందని చెప్పడంతో హనన్ హడలిపోయారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులను నిలదీశారు. హనన్ కు ఆపరేషన్ చేసిన మహిళ వైద్యురాలు ఆమె సెల్ ఫోన్ ను కడుపులో పెట్టి కుట్లు వేసిన విషయం వెలుగు చూసింది. వెంటనే హనన్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యం తలలు పట్టుకునింది. ఈ ఘటనపై జోర్డాన్ పార్లమెంటులో సైతం తీవ్ర చర్చ జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహిళా వైద్యురాలిపై చర్యలు తీసుకుంటామని అధికారుల తెలిపారు.చూశారుగా ఈ డాక్టర్ ఎంతటి పని చేసిందో. మరి గర్భవతి కడుపులో సెల్ ఫోన్ ను వేసి కుట్లు వేసిన ఈ డాక్టర్ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.