ఆడవాళ్లు ఇలా ఉన్నప్పుడు చూశారంటే అంతే సంగతులు

613

చాలా మంది స్నానం చేసి దేవాల‌యాల‌కు వెళ్లాలి, అలాగే ఇంట్లో పూజ‌లు చేయాలి అంటారు.. అలాగే సూర్యోద‌యం అయిన త‌ర్వాత స్నానం మంచిది కాదు అని కూడా మన పెద్ద‌లు చెబుతారు.. అయితే వాస్త‌వంగా పురాణాలు చెప్పేది ఒక‌టే, దేవుడు ఎక్క‌డా స్నానం చేసి పూజ చేయండి అని చెప్ప‌లేదు.. మంచి మ‌నుసుతో త్రిక‌ర‌ణశుద్దితో ఆ భ‌గవంతుడ్ని పూజిస్తే అది చాలు. కాని కొంద‌రు మాత్రం స్నానం చేసి దేవుడ్ని పూజిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం మాత్ర‌మే శుభ్రం అవుతుంది. ప‌లు మ‌లినాలు క‌లిగి ఉన్న మీ మ‌న‌సు మాత్రం స‌రిగ్గా ఉండ‌దు అని చెబుతున్నాయి శాస్త్రాలు.

Image result for girls bathing

మీరు మ‌న‌సులో చెడు పెట్టుకొని న‌దిలోకి దిగి స్నానం చేసి, ఓ యువ‌తి స్నానం చేస్తుంటే త‌దేకంగా వ‌క్ర‌దృష్టితో చూస్తే, మీరు వంద కొబ్బ‌రికాయ‌లు కొట్టినా దేవుడ్ని పూజించినా మీకుపుణ్యం రాదు. వ‌చ్చిన పుణ్యం కూడా పోతుంది. దేవాల‌యాలు న‌దీ స్నానాల్లో వ‌క్ర‌దృష్టితో అమ్మాయిల‌ను యువ‌తుల‌ను చూడ‌కూడ‌దు.. మీ భార్యే మీకు అప్స‌ర‌గా భావించి ఆమెతో స్నానం ఆచ‌రించి దేవాల‌యంలో ద‌ర్శ‌నం చేసుకోవాలి. ఇక కొంద‌రు మాత్రం న‌దిలో ఎక్కువ గంట‌లు స్నానం చేసి తాము శుభ్ర‌ప‌డ్డాము అని చెబుతారు.. ముందు శుభ్ర‌ప‌డ‌వ‌ల‌సిన‌ది శ‌రీరం కాదు, చెడుతో నిండిపోయిన వారి మ‌న‌సు అనేది తెలుసుకోవాలి… ఇలా చేయ‌డం వ‌ల్ల చాలా పాపం క‌లుగుతుంది. కాని పుణ్యం ఎక్క‌డా క‌లుగదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక పుష్క‌ర స్నానం ఆచ‌రించే స‌మ‌యంలో కూడా న‌దుల‌లో యువ‌తుల‌ను వ‌క్ర‌దృష్టితో చూస్తే మ‌ళ్లీ పుష్క‌ర‌స్నానం స‌మ‌యం వ‌ర‌కూ, మీకు చెడు జ‌రుగుతుంది అని… మీరు కోరుకున్న ప‌నులు స్త్రీల వ‌ల్లే ఆగిపోతాయి అని చెబుతున్నారు .. ఇక పాపిస్టి మ‌నసుతో స్నానం చేయ‌డం కంటే నేరుగా దేవుడిని పూజించ‌డం మంచిది, ఇక మ‌రో విష‌యం పుణ్య న‌దీ స్నానం చేసే స‌మ‌యంలో, భార్య‌చీర‌కు కొంగుముడి క‌ట్టి స్నానం చేయాలి ఇలాంటి స‌మ‌యంలో ఆమె దేహసౌంద‌ర్యాన్ని చూడ‌కూడ‌దు.. ఇలా చేయ‌డం వ‌ల్ల వారి జీవితంలో అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. వారి చేత పూజ చేయిస్తున్న బ్రాహ్మ‌ణుడు కూడా త‌ల కింద‌కు దించుకుని మంత్రాలు చ‌ద‌వాలి.. గ‌తంలో ఆర్యులు గంగ‌ని పూజించి గంగ‌లో స్నానం చేసేవారు. గంగ‌లో అమావాస్య పార్ణ‌మిలో స్నానం చేసి పూజ‌లు చేసేవారు.. అయితే స‌న్యాసి కూడా సామూహిక స్నానం చేయాలి దీనికి కార‌ణం ఉంది వారు సామూహికంగా స్నానం చేస్తే అక్క‌డ ప్ర‌మాదం జ‌రిగినా ఎవ‌రైనా కాపాడ‌తారు అని చెబుతున్నాయి శాస్త్రాలు… మ‌రి చూశారుగా న‌దీ స్నానం చేసే స‌మ‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి.