అతడో శృంగార పిచ్చోడు.. ఏకంగా 12,000 మందితో శృంగారం.. చివరికి ఏమైందో తెలుసా….

257

ప్రపంచంలో ఒక్కొక్కడి స్టోరీలు వింటే ఆశ్చర్యం వెయ్యకుండా ఉండదు. పైకి చూస్తే చాలా అమాయకంగా ఉంటారు కానీ వారి అసలు స్వరూపం బయటపడితే కానీ వారు ఎలాంటి వారో తెలీదు. అలాంటి ఒక మహానుభావుడి గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పేరుకు స్కూల్ ప్రిన్సిపాల్. కానీ ఆయన చేసిన ఘనకార్యాలు గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇతను ఒక పెద్ద శృంగార పురుషుడు. శృంగారం లేకుండా అస్సలు ఉండలేడు. ఇతను ఇప్పటివరకు 12 వేల మందితో శృంగారం చేశాడు. మరి ఆ మహానుభావుడి గురించి తెలుసుకుందామా.

ఏ మగాడికైనా శృంగారం చేయాలన్న కోరికలు ఉంటాయి. కొందరికి విచిత్రమైన శృంగార ఫాంటసీలు ఉంటే మరికొందరు వేరు వేరు స్త్రీ లతో శృంగారం చేయాలని ఉంటుంది.ఎంత కోరికలు ఉన్న ఇద్దరు , ముగ్గురు మహా అయితే 10 మంది అమ్మాయిలతో శృంగారం చేస్తారు. కానీ ఒక శృంగార పిచ్చి కలిగిన వ్యక్తి ఏకంగా 12000 మందితో శృంగారం చేసాడు. నమ్మశక్యంగా లేదుకదా కానీ అదే నిజం ప్రస్తుతం అతడు కటకటాల వెనక ఊచలు లెక్కిస్తున్నాడు. జపాన్ కి చెందిన 64 ఏళ్ళ యుహీ తకషిమా ఆయన ఒక మాజీ స్కూల్ ప్రిన్సిపాల్. అంతేకాకుండా బాగా డబ్బున్నవాడు కూడా. కొంత కాలం క్రితం మైనర్లు అయిన ఇద్దరు బాలికలతో శృంగారం చేసినందుకు గాను అతనిపైన అత్యాచార నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా అతను సంచలన విషయాలు బయట పెట్టాడు. అతడు చెప్పిన మాటలకి పోలీస్ ల మైండ్ బ్లాంక్ అయింది. యుహీ తకషిమా చెప్పిన విషయలేంటి అంటే, అతడు ఇప్పటివరకు తన జీవితంలో దాదాపు 12 వేల మంది మహిళలతో శృంగారం చేసాడట.

Image result for lovers

అందులో ఎక్కువ మంది మహిళలు వ్యభిచారులే అని చెప్పుకొచ్చాడు. అడిగినంత డబ్బు ఇచ్చి వారితో ఎంజాయ్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు. 1988లో స్కూల్ లో టీచర్ గా చేరినప్పటి నుండి అతను శృంగారం లో పాల్గొవడం ప్రారంభిచానని ఒకసారి వెళ్లొచ్చిన వ్యభిచారిణి వద్దకు మరోసారి వెళ్లకుండా మొత్తం ఇప్పటి వరకూ 12000 మందితో శృంగారం చేశానని తెలిపాడు.తను శృంగారం చేసిన మహిళలందరు 14 నుండి 40 ఏళ్ళ వయస్సు మధ్య వల్లేనాట. అయితే ఇతడు 12 వేల మందితో శృంగారం చెయ్యండి అనేది నేరం కాకపోవచ్చని అయితే మైనర్ లు అయిన అమ్మాయిలతో గడపడమే జపాన్ లో నేరం అవుతుందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. అసలు విషయం ఏంటంటే యుహీ తకషిమా 12000 మంది మహిళలతో శృంగారం చేసిన వారిలో 10 శాతం అంటే 1200 పైగా అమ్మాయిలు మైనర్ లే అంటా. ఇది విన్న పోలీస్ లు షాక్ కి గురి అయ్యారు. ఈ వార్త జపాన్ దేశం లో సంచలనం అయింది. ప్రస్తుతం మైనర్ ల పైన అత్యాచార కేసులో తకషిమా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.విన్నారుగా ఈ శృంగార పురుషుడు గురించి. మరి ఈ శృంగార పురుషుడి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.