మైనర్ బాలుడిపై కన్నేసిన అమ్మాయి ఇంటికి పిలిపించుకొని ఎలాంటి పనిచేసిందో తెలిస్తే ఛీఛీ అంటారు

455

ఇప్పుడు చాలా మంది పెళ్లి అయిన వారు కూడా ప్రేమ‌లో మునుగుతున్నారు.. అయితే పెళ్లి అయిన త‌ర్వాత కూడా వారికి ప్రేమలు ఏమిటి అని అనుకుంటున్నారా, వింత వింత ప్ర‌వ‌ర్త‌న‌లు ఇటీవ‌ల పాశ్చాత్య సంస్కృతిలో అల‌వాటు అయ్యాయి అని చెప్పాలి. అయితే తాజాగా ఇక్క‌డ ఓ విష‌యం చర్చించుకోవాలి.. కొంద‌రు మాత్రం మంచిగా సంసారం చేసుకుంటే, కొంద‌రు మాత్రం వారి సంసారాన్ని వారు తీసుకునే కొన్ని నిర్ణ‌యాల వ‌ల్ల నాశ‌నం చేసుకుంటున్నారు… ఇప్పుడు వినే సంఘ‌ట‌న కూడా ఇలాంటిదే.. ప్రేమ ఎప్పుడు ఎవ‌రికి ఎలా పుడుతుంది అనేది వింటే ఆశ్చ‌ర్యం మీ వంతు అవుతుంది.

మైనర్‌ బాలుడుని పెళ్లి చేసుకున్న మహిళ.. తనతో ఉండనివ్వకపోతే చచ్చిపోతానంటూ రచ్చ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. . ఇరవై రెండేళ్ల మహిళ 17ఏళ్ల మైనర్‌ను పెళ్లి చేసుకుంది. అయితే పెద్ద చిన్న ప్రేమ‌కు ఇప్పుడు సంబంధం లేదు అని చాలా మంది అంటారు. కాని ఈ స‌మాజంలో ల‌వ్ మ్యారేజ్ కు ఒప్పుకుంటారు ఏమో కాని ఇలా పెద్ద అమ్మాయి అబ్బాయి వ‌య‌సులో చిన్న‌వాడు అయితే ఒప్పుకోరు.
ఇక్క‌డ కూడా ఇలానే ఆ మైన‌ర్ ని త‌న‌తో ఉండేలా చేయాలి అని ఆమె కోరుతోంది… ఈ విష‌యంలో ఆ మైనర్‌ ఇంట్లో నానా హంగామా చేసింది. తనతో ఉండనివ్వకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించింది.

అయితే ఈ విషయంపై ఆ మైనర్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తమ కుమారుడు ఇంట్లోంచి ఎక్కడికో వెళ్లిపోయాడని, ఆ మహిళకు ఐదు నెలల ఆడబిడ్డ కూడా ఉందని, అంతేకాకుండా ఇప్పటికే తనకు రెండుసార్లు విడాకులయ్యాయని తమ బిడ్డను ఆ మహిళ హింసిస్తోందని. మాయమాటలు చెప్పి వివాహం చేసుకుందని.. తమ బిడ్డకు, ఆ మహిళకు గత రెండేళ్ల నుంచి పరిచయం ఉందని పేర్కొంది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పోక్సో , బాల్య వివాహాల చట్టం కింద ఆ మహిళను అరెస్ట్‌ చేశారు. ఆ అబ్బాయికి వ‌ల‌వేసి త‌న మ‌త్తులో దించి. ఇలా రాత్రి స‌మ‌యాల్లో కూడా అత‌నిని త‌న వ‌ద్ద ఉంచుకునేది అని అక్క‌డ వారు చెబుతున్నారు.. మొత్తానికి ఇలా నా కుమారుడ్ని వ‌ల‌లో వేసుకున పెళ్లి చేసుకుంది అని చెబుతోంది మైన‌ర్ త‌ల్లి. అయితే ఈ విష‌యంలో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ‌ చేస్తున్నారు.. ఆ అబ్బాయి మాత్రం ఈ గోల త‌ట్టుకోలేక ప‌రార్ అయ్యాడ‌ని అత‌ని స్నేహితులు విచార‌ణ‌లో తెలియ‌చేశారు.