కన్నీరు పెట్టిస్తున్న కొండగట్టు ఫొటొ.. లోపల ఏముందో చూస్తే షాక్!

459

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఏకంగా 60 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 36 మంది మహిళలు కాగా ఐదుగురు చిన్నారులు ఉన్నారు. బస్సులో ఏకంగా 104 మంది ఉండగా.. ఐదారుగురు మినహా మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు.దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ జరిగిన ఘోర బస్సు ప్రమాదాల్లో ఒకటిగా చెబుతున్నారు.కొండగట్టు ప్రమాదంతో ఐదు గ్రామాల్లో విషాదం అలముకుంది. కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌, శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్‌, డబ్బుతిమ్మయ్యపల్లిల్లోని దాదాపు 100 మందికిపైగా ప్రయాణికులు బస్సులో ఎక్కారు. మృతులు, క్షతగాత్రులు ఎక్కువగా ఆ ఐదు గ్రామాలవారే. దీంతో, ఆ గ్రామాల్లో విషాదం అలముకుంది. అయితే మృతదేహాలను ఆయా గ్రామాలకు చేర్చారు.

Image result for కొండగట్టు bus accident

అయితే ఆ మృతదేహాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటపడ్డాయి.ఆ ఫోటోలను చూస్తుంటే ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి.మరి ఆ ఫోటోల వివరాలు తెలుసుకుందామా.కొండ‌గ‌ట్టు దారుణంతొ తెలంగాణ ప‌ల్లెల్లో శొఖం అలుముకుంది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 60కి పైగా మ్రుత్యువాత ప‌డ‌టంతో విషాద చాయ‌లు అలుముకున్నాయి. అంద‌రూ ఉండి అనాధ‌లైపొయిన వారి అవేద‌న వ‌ర్ణనాతీతంగా ఉంది. భంగారు భ‌విష్య‌త్తు ఉన్న ఎంతొ మంది చిన్న‌పిల్ల‌లు అసువులుబాయ‌డం ఆవేద‌న తెప్పిస్తొంది. అయితే తాజాగా నిన్న జరిగిన బస్సు ప్రమాదం లో చనిపోయిన వారిలొ ఎక్కువ‌మంది నిరుపేద‌లే కావ‌డంతో ప‌రిస్తితి మ‌రింత ద‌య‌నీయంగా ఉంది.

Image result for కొండగట్టు bus accident

దీనిని ఉదాహ‌రిస్తూ ఒక ఫొటొ ప్ర‌స్తుతం అంద‌రి మ‌న‌సుల్ని క‌దిలిస్తొంది.కొండగట్టు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను ఐస్ బాక్స్ లో పెట్టడానికి డబ్బులు లేక ఇలా ఐస్ గడ్డల ఫై పెట్టి వరి పొట్టు పోసి ఇదిగో ఇలా భ‌ద్ర‌ప‌రిచారు. శనివారంపేటలో మూడు మృతదేహాలకు ఇదే త‌ర‌హా ప‌రిస్తితి ఉంది. కుటుంభ‌స‌భ్యులు బ్ర‌తుకుదెరువుకోసం దుబాయ్ వెళ్ళిన నేప‌ద్యంలో వారు వ‌చ్చేంత వ‌ర‌కూ మృతదేహాన్ని ఇలా భ‌ద్ర‌ప‌రుస్తున్నారు.అయితే ప్ర‌స్తుతం ఈ ఫొటొ సంచ‌ల‌నంగా మారింది.శవాన్ని భ‌ద్ర‌ప‌ర‌చ‌లేని వారి నిస్స‌హాయ‌త‌ను చూసి అంద‌రూ చలించిపోతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్ర‌భుత్వం ఆదుకోని న‌ష్ట‌ప‌రిహారం సంగ‌తి దేవుడెరుగు క‌నీసం శివునితో స‌మాన‌మైన పార్ధివ దేహాల‌ను భ‌ద్ర‌పరుచుకొనేందుకు ఏర్పాట్లు చేయాల‌ని కొరుతున్నారు.మరి ప్రభుత్వం స్పందించి వారికి సహాయం చెయ్యాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కొండగట్టు ప్రమాదం గురించి ఆ ప్రమాదం కారణంగా దారుణంగా చనిపోయిన వారి గురించి అలాగే మృతదేహాలను భద్రపరచడానికి ఐస్ గడ్డలను ఉపయోగించిన పరిస్థితి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.