10వ తరగతి అబ్బాయిని ఇంటికి పిలిచి ఎంత నీచమైన పని చేసిందో తెలిస్తే బిత్తరపోతారు

1186

తెలుగు ప్రేక్షకులను బిగ్ బాస్ ఎంతలా అలరిస్తుందో మనం సెపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.రాత్రి అయితే చాలు అందరు బిగ్ బాస్ చూస్తూ టైం పాస్ చేస్తున్నారు. ఇక వీకెండ్స్ లో అయితే నాని ఏం చెబుతాడా ఎవరిని క్లాస్ పీకుతాడు ఎవరిని అభినందిస్తారా అని చాలా ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఒక్కరోజు మిస్ అయితే ఏదో ప్రపంచమే మునిగిపోయినట్టు బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు.అయితే ఇంటి సభ్యులలో ఒక్కొక్కరికి కొంతమంది ఫాన్స్ ఉన్నారు.అయితే ఇప్పుడు ఇంట్లో ఉన్న గీతామాధురి మరియు కౌశల్ ల వలన బయట ప్రపంచంలో ఉన్న ఇద్దరు ప్రేమికులు విడిపోయారు.ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం.మరి ఆ ప్రేమికులు వీళ్లిద్దరి వలన ఎలా విడిపోయారా చూద్దామా..

Image result for girls

హైదరాబాద్ ఎల్బీనగర్ లో నివసించే ఇద్దరు ప్రేమికులు డైలీ బిగ్ బాస్ షో చూస్తారు.ఎంతలా అంటే రోజు గంటల కొద్దీ ఫోన్ లో సొల్లు పెట్టుకునే ఈ ప్రేమికులు బిగ్ బాస్ వచ్చే సమయంలో మాత్రం ఫోన్ ను పక్కన పెట్టేసి బిగ్ బాస్ షో చూస్తారు.అంతేనా వీరికి ఇంటి సభ్యులలో ఫెవరెట్ సభ్యులు కూడా ఉన్నారు.అమ్మాయికేమో గీతామాధురి ఇష్టం.అబ్బాయికేమో కౌశల్ ఇష్టం.ఇంటి సభ్యులలో జెన్యూన్ గా గేమ్ ఆడుతుంది వీళ్లిద్దరి అని షో చూసే ఎవరికైనా అనిపిస్తుంది.నిజాయితీగా ఉన్నదీ ఉన్నట్టు చెబుతారు.అయితే వీరిద్దరికి వీరిలో ఒకరే నచ్చి ఉంటె ఏ సమస్య ఉండేది కాదు.కానీ వీరిద్దరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చారు.అదే ఇప్పుడు సమస్యగా మారింది.సమస్యా ఏమిటా అనుకుంటున్నారా..

Image result for girls

ఇద్దరు కలుసుకుని ప్రేమగా మాట్లాడుకుంటున్నారు.అయితే వారి మధ్యలో బిగ్ బాస్ విషయం వచ్చింది.నీ ఫెవరెట్ ఎవరంటే నీ ఫెవరెట్ ఎవరని అడిగి తెలుసుకున్నారు.అమ్మాయి గీతా మాధురి అన్నది అబ్బాయేమో కౌశల్ అన్నాడు.అంతే అమ్మాయి ఛీ కౌశలా అతను ఎలా నచ్చాడు.చాలా పొగరు ఎప్పుడు చుసిన గీతా మధురితో గొడవ పెట్టుకుంటాడు.గీతా చూడు ఎవరితో గొడవపెట్టుకోదు అని అన్నది.దాంతో వెంటనే కోపం వచ్చినా ఆ అబ్బాయి గీతా మాధురిని తిట్టడం స్టార్ట్ చేసింది.గీత పెద్ద తింగరిది.అక్కడికి వెళ్ళింది గేమ్ ఆడటానికి.గేమ్ ఆడాలి కానీ మిగతా విషయాలు ఎందుకని ఆ అబ్బాయి అన్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలా వారిద్దరి మధ్య మాటమాట జరిగింది.చివరికి నువ్వు కౌశల్ ను వదిలేసి గీతకు సపోర్ట్ చెయ్యాలని అమ్మాయి కోరింది.నేను చెయ్యను నా ఇష్టం..నాకు కౌశల్ ఇష్టం అతనికే సపోర్ట్ చేస్తా అతనికే ఓటు వేస్తాయి అన్నాడు.అంతే ఆ అమ్మాయి కోపంలో ఇప్పుడే నా మాట వినకుంటే ఇక భవిష్యత్ లో వింటావని నాకు నమ్మకం లేదు.ఇంత చిన్న విషయంలోనే ఇంత పట్టుదల ఉంటె భవిష్యత్ లో చాలా కష్టం.కాబట్టి నీకు నాకు కుదరదని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.ఇక మన మధ్య ప్రేమ లేదు ఏం లేదు అంతా మర్చిపో అని అతనికి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది.ఇలా కౌశల్ గీతామాధురి కలిసి ఇద్దరి ప్రేమికులను విడగొట్టారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.బిగ్ బాస్ కంటిస్తంట్స్ మీద ఈ ప్రేమికులు పెంచుకున్న అభిమానం గురించి అలాగే వీళ్ళు విడిపోడానికి ఇండైరెక్ట్ గా కారణం అయినా గీతా కౌషల్ ల విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.