16 ఏళ్ళ స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్న టీచర్

808

ఈమధ్య వయసుతో సంబంధం లేకుండా అక్రమసంబందాలు పెట్టుకోవడం.. అవికాస్త బయటపడడం చాలెనే జరుతున్నాయి.. ఆమధ్య బీహార్ లో ఒక 17 ఏళ్ళ బాలుడు ఇద్దరు పిల్లలకు తల్లయినా ఓ 36 ఏళ్ళ ఆంటీతో ప్రేమ, పెళ్లి అని ఆమె మాయలోపడి పారిపోయి చివరికి పెళ్లి కుడా చేసుకున్నాడు.. 4 రోజుల తరువాత వారి జాడ గుర్తించి బాలుడిని ఇంటికి తీసుకొస్తే ఆమె లేని లైఫ్ వెస్ట్ అని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. ఆమె మాత్రం ఈ ఘటన తరువాత ఒక నెలరోజులు జైలుకి వెళ్ళొచ్చి హాయిగా మల్లి భర్తతో కాపురం చేసుకుంటుంది… ఇది ఒకతీరు అయితే ఇంతకు మించిన ఒక విచిత్రం మైసూర్ లో జరిగింది..

Image result for teacher

  ఒక 16 ఏళ్ళ తన స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్న ప్రియ అనే మహిళా టీచర్ ఆ కుర్రాడితో గ్రాండ్ గా శోభనం కుడా చేసుకుంది.. ఫస్ట్ నైట్ అయిపోయినా గంటకీ సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి వైద్య పరిక్షల నిమిత్తం హాస్పటల్ కి పంపించారు.. వివరాల్లోకి వెళ్తే.. మైసూర్ ప్రాంతానికి చెందినా ప్రియ రెండేళ్ళ క్రితం రవి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. వారికి ఒక పాపకుడా ఉంది.. వృత్తి పరంగా టీచర్ గా పనిచేస్తున్న ఆమె స్కూల్ పిల్లలకు ట్యూషన్ కుడా చెబుతుంది.. అలా ఆమె దగ్గరకు ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చే ప్రశాంత్ చాల చలాకీగా ఉండేవాడు.. పైగా మంచి తెలివైన వాడు.. అందుకే అతడిపై ఎక్కువ శ్రద్ధ చూపేది ప్రియా.. అలా ఇద్దరిమద్య సాన్నిహిత్యం ఏర్పడింది..

Image result for marriage

   భర్తలేని సమయంలో ప్రశాంత్ తో ప్రవేట్ గా ఎన్నో సార్లు గడిపింది ప్రియా.. అదే బందం అలా కొనసాగించకుండా మరో డిసిజన్ తీసుకుంది.. తనకు పుట్టిన కూతురిని, భర్తను వదిలేసి ప్రశాంత్ ని పెళ్లి చేసుకొని.. మిగిలిన జీవితం అతడితోనే గడపాలి అనుకుంది.. టీచర్ హోదాలో ఉన్న ప్రియా ఇంత తెలివిలేని నిర్ణయం ఎందుకు తీసుకుందో పోలీసులకు సైతం అంతు చిక్కడం లేదు.. ప్రశాంత్ తోనే లైఫ్ అనుకున్న ప్రియా పకడ్బంది గా ప్లాన్ చేసుకొని.. ఊరికి 100 కిలో మీటర్ల దూరం వెళ్లి ఆబాలుడితో గుడిలో తాళి కట్టించుకుంది.. అక్కడే ఉన్న ఒక లాడ్జిలో “పరీక్షా రాయించడానికి తీసుకొచ్చాను.. ఇతడు నా స్టూడెంట్” అని అబద్దం చెప్పి ఒక రూమ్ తీసుకుంది.. రూమ్ లోకి వెళ్ళగానే తన బ్యాగ్ లో ఉన్న మల్లె పూలతో రూమ్ ని అందంగా డిజైన్ చేసింది.. ఇద్దరు శోభనం కుడా చేసుకున్నారు..

  ఈగ్యాప్ లో భార్య చేసిన పనిని చాల లేట్ గా తెలుసుకున్న రవి పోలిసుల సహాయంతో రాత్రి 1 గంట సమయంలో భార్యను రెడ్ య్యండేడ్ గా పట్టుకున్నాడు.. బట్టలు లేకుండా కొడుకు వయసున్న అబ్బాయితో అలాంటి నీచపు అని చేయడం చూసిన రవి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.. ఇలాంటి దానినా నేను పెళ్లి చేసుకుంది.. అని తల పట్టుకున్నాడు.. భర్త రవి ఇచ్చిన కంప్లేంట్ తో వారిని అరెస్ట్ చేయబోతుంటే పోలిసుల ముందే లాజిక్ మాట్లాడింది ఆ టీచర్.. “ఈ అబ్బాయి నాకు నచ్చాడు అందుకే పెళ్లి చేసుకున్నా ఇదిగో తాళి” అని పోలీసులకు చూపించింది.. ఆమె మాటలకు మరింత కోపం వచ్చిన IS చెంప చెల్లుమనిపించి.. పెళ్ళికి నీవయసు ఒకే.. మరీ ఈ పిల్లాడి వయసు సంగతేంటి ? నోరుమూసుకొని స్టేషన్ కి పదా అని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.. ఈ ఘటన దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది.. ఒక టీచర్ ఇలాంటి తప్పుడు పని చేయడం ఏంటి ? అంటూ టీచర్ ప్రియాని సోషల్ మీడియా వేదికగా బండభూతులు తిడుతున్నారు.. మరీ ఈ టీచర్ చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కుడా కామెంట్ చేయండి..

టీడీపీలో చిన్న తుపాన్