స్టూడెంట్‌ తో శృంగార కోరికలను తీర్చుకుని గర్భవతి అయిన టీచరమ్మ

3089

మారుతున్న కాలానికి ఎవరు ఊహించని విధంగా మానవుడు కొత్త తరహా పోకడలను అనుసరిస్తున్నాడు.ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా అక్రమసంబందాలు పెట్టుకోవడం.. అవికాస్త బయటపడడం చాలనే జరుతున్నాయి.. ఆమధ్య బీహార్ లో ఒక 17 ఏళ్ళ బాలుడు ఇద్దరు పిల్లలకు తల్లయినా ఓ 36 ఏళ్ళ ఆంటీతో ప్రేమ, పెళ్లి అని ఆమె మాయలోపడి పారిపోయి చివరికి పెళ్లి కుడా చేసుకున్నాడు.ఇదే విచిత్రం అంటే ఇంకొక సంఘటనలో పాఠాలు చెప్పిన టీచర్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక 9 వ తరగతి కుర్రాడు.ఇలాంటి ఘటనలు మనం ఈ మద్య చాలా చూశాం.ఇప్పుడు మరొకటి వెలుగుచూసింది.అయితే ఈ టీచర్ స్టూడెంట్ కథ కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది.వినండి మరి.

Image result for teacher student love

ఈ మధ్యకాలంలో యువత పెడదోవ పడుతున్నారు.చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అలాగే అవతలి వారు మనకు ఏమౌతారు అనేది కూడా పట్టించుకోకుండా రిలేషన్ మైంటైన్ చేస్తున్నారు.అలాంటి ఒకటి జరిగింది.సమాజం తలదించుకూనే సంఘటన ఇది.అమ్మానాన్న తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న రిలేషన్ స్టూడెంట్ టీచర్ సంబంధం.కానీ అలాంటి రిలేషన్ కే మచ్చ తెచ్చారు వీళ్ళు..పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for teacher student love

తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి సమీపంలోని గాంధీనగర్‌లో 10వ తరగతి చదువుతున్న సెంథిల్ అనే అబ్బాయి తన క్లాస్ టీచర్ జ్యోతికతో ప్రేమ కార్యకలాపాలు నడిపాడు.ప్రేమిస్తున్నా అని ఆ స్టూడెంట్ చెప్పగానే ఆ టీచర్ ఒప్పుకుంది.ఇక ప్రేమలో పడ్డవాళ్ళు ఊరికే ఉంటారా.ముద్దులు ముచ్చట్లు పెట్టుకున్నారు.అంతటితో ఆగినా బాగుండు కానీ ఇంకొక అడుగు ముందుకు వేసి శృంగారంలో పాల్గొన్నారు.ఆ టీచర్ ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఇద్దరు ఆమె ఇంట్లోనే శారీరకంగా కలిసేవారు.ఆ టీచర్ స్టూడెంట్‌తో తన కోరికలను తీర్చుకుంది.దీంతో ఆమె గర్భవతి అయ్యింది.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇక చేసేదేమీ లేక ఈ విషయం గురించి ఇంట్లో చెప్పారు.విషయం తెలిసిన పేరెంట్స్ మండిపడ్డారు.ఆమెకు అబాషణ్ చేస్తాం అన్నారు.ఇద్దరు కలవకూడదు అని షరత్ పెట్టారు.ఐతే వాళ్లు మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.తొలుత తల్లిదండ్రులు తిరస్కరించినప్పటికీ తరువాత నమ్మదిగా ఒప్పుకున్నారు. దీంతో వీరిద్దరి వివాహం ఒక గుడిలో తల్లిదండ్రుల సమక్షంలో జరిగిపోయింది.దాంతో ఆ టీచర్ స్టూడెంట్ కాస్త భార్యాభర్తలు అయిపోయారు.విన్నారుగా ఈ టీచర్ స్టూడెంట్ చేసిన పని..మరి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే సమాజంలో పెరిగిపోతున్న అక్రమ సంబంధ వ్యవహారాల మీద అలాగే పెడదోవ పడుతున్న స్టూడెంట్స్ టీచర్స్ గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.