BREAKINGN NEWS : టీడీపీ సీనియర్ నేత మృతి షాక్ లో చంద్రబాబు

339

వేంసూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు తక్కెళ్లపాటి రాధాకృష్ణమూర్తి(దాబా కృష్ణయ్య)(81) మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆయా ఆస్పత్రుల్లో వైద్యం నిర్వహింపజేసినప్పటికీ పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందారు.

కాగా… ఈ సమాచారం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాధాకృష్ణమూర్తి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.