స్త్రీ ఎడ‌మ‌కాలికి ఇది క‌డిగితే మీరు కోటీశ్వ‌రులు అవ్వ‌డం ఖాయం

123

న‌ర‌ద్రిష్టి సోకితే న‌ల్ల‌రాయి కూడా ప‌గిలిపోతుంది అనేమాట సాధార‌ణంగా వ‌చ్చింది కాదు, నిజ‌మే న‌ర‌ద్రిష్టికి ఏది అయినా నాశనం అవుతుంది. అందుకే ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా న‌ర‌ద్రిష్టి వ‌ల్ల అది నాశ‌నం అవుతుంది అంటారు.. మ‌న కంటి లో నుంచి నిత్యం విద్యుత్ ప్ర‌సారం జరుగుతుంది.ఈ స‌మ‌యంలో అది అవ‌త‌ల వ్య‌క్తికి వ్య‌తిరేక దిశ‌లో వెళితే అది న‌ర‌ద్రిష్టిగా మారుతుంది. ఈ స‌మ‌యంలో అవ‌త‌ల వారికి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు ఆర్దిక స‌మ‌స్య‌లు కూడా వెంటాడ‌తాయి. పండితులు క‌చ్చితంగా మీ స‌మ‌స్య‌ల ప్ర‌కారం మీకు న‌ర‌ద్రిష్టి ప్ర‌భావం ఎంత ఉందో చెబుతారు.

Image result for hair band for girls leg

సాధార‌ణంగా మ‌న ఇళ్ల‌ల్లో దిష్టి తీస్తూ ఉంటాం. మంచి బ‌ట్ట‌లు వేసుకున్నా వాహ‌నాలు న‌గ‌లు ఇలా కొత్త‌వి ఏమి కొనుక్కుని బ‌య‌ట‌కు వెళ్లినా వ‌చ్చిన తర్వాత క‌చ్చితంగా ఇరుగు దిష్టి , పొరుగు దిష్టి పోవాల‌ని పిల్ల‌ల‌కు పెద్ద‌ల‌కు దిష్టితీస్తాం. న‌ర‌దిష్టి కొంత‌కాలంగా ఎక్కువ‌గా మీపై ప్ర‌భావం చూపిస్తూ ఉంటే, అది న‌రఘోష‌గా మారుతుంది . అది ఇంకా అలాగే కొన‌సాగితే న‌ర‌శాపంగా మారుతుంది. త‌ర్వాత న‌ర‌పీడ‌గా మారుతుంది. ఇంత దారుణ‌మైన ప‌రిస్దితి వ‌స్తే ఆరోగ్యంగా ఆర్దికంగా చాలా ఇబ్బందులు ప‌డ‌తారు. మ‌రి ఇలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌కూడ‌దు అంటే, న‌రద్రిష్టి పై ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1.. ఎదుటి వారి చూపు చెడు చూపు అని తెలిస్తే వారికి దూరంగా ఉండండి..వారి నుంచి వ‌చ్చే న‌కారాత్మ‌క శ‌క్తి వ‌ల్ల మ‌న ప్రాణాలకే ప్ర‌మాదం ఉంటుంది. దీని నుంచి త‌ప్పించుకోవాలంటే క‌చ్చితంగా ప్ర‌తీరోజూ కుంకుమ‌ను బొట్టుగా పెట్టుకోవాలి ..స్త్రీలు క‌చ్చితంగా దీనిని పాటించాలి. ఇలా రోజూ దేవాల‌యానికి వెళ్లే అల‌వాటు ఉంటే అక్క‌డ అమ్మ‌వారి స‌న్నిదిలో ఉన్న కుంకుమ‌ను బొట్టుగా పెట్టుకోవాలి. ఇది ఆడ‌వారు అయినా మ‌గ‌వారు అయినా ఇద్ద‌రూ పాటిస్తే వారి కుటుంబానికిఎలాంటి న‌ర‌శాపం త‌గ‌ల‌దు.

2.. మీ ఇంటిలో మ‌హిళ‌లు మీ కుల‌దైవానికి నిత్యం పూజ చేయాలి. ఆ కుల‌దైవానికి సంబంధించిన ప్ర‌తిమ‌కు ఎరుపు రంగు కుంకుమ అద్దాలి. అలాగే నిత్యం బెల్లం నైవేధ్యంగా స‌మ‌ర్పించాలి . అలా చేస్తే మీ ఇంటికి న‌ర‌పీడ శాపం తొల‌గిపోతుంది.

Image result for girls hair thread in the legs

3..ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామికి నిత్యం పూజ చేయాలి, అలాగే దీప దూప నైవేద్యాలు స‌మ‌ర్పిస్తే వారి ఇంట న‌ర‌పీడ శాపం ఉండ‌దు. న‌ల్ల మిరియాల పొడిని ఆయ‌న‌కు నైవేద్యంగా ఉంచి దానిని పాల‌తో సేవించాలి. అలా చేస్తే ఎలాంటి న‌ర‌పీడ మీ ఇంటికి ఉండ‌దు.

4..మ‌గ‌వారు ఎరుపురంగు మొల‌తాడుని క‌ట్టుకోవాలి, చిన్న‌పిల్ల‌ల‌కు న‌లుపు రంగు మొల‌తాడు మొల‌కు క‌ట్ట‌డం వ‌ల్ల ఎలాంటి దిష్టి స‌మ‌స్య మీ ఇంటికి ఉండ‌దు.

5..ఇంటి గృహిణి త‌న ఎడ‌మ కాలికి న‌లుపు రంగు దారం క‌ట్టుకోవాలి.. ఇలా క‌ట్టుకుంటే ఆ ఇంటికి ఎలాంటి న‌ర‌పీడ స‌మ‌స్య ఉండ‌దు.. ప్ర‌తీ ఇంటికి తల్లి ఆ త‌ర్వాత భార్య మ‌హాలక్ష్మి , కాబ‌ట్టి వారి ఇంటికి ఎలాంటి పీడ వ‌చ్చే అవ‌కాశాలు ఉండ‌వు.. పూస‌లు ఉన్న న‌లుపు తాడు కాలికి క‌ట్టుకుంటే న‌ర‌పీడ ఉన్నా ఆ పూస‌లు ఒక్కొక్క‌టి తాడు నుంచి జారిపోతాయి. దీని ద్వారా ఆ ఇంటికి న‌ర‌పీడ ఎంత ఉందో తెలుసుకోవ‌చ్చు.

Image result for girls hair thread in the legs

6.. పెళ్లికాని స్త్రీలు న‌ల్ల‌టి దారాన్ని మెడ‌లో క‌ట్టుకోవ‌డం వ‌ల్ల న‌ర‌ద్రిష్టి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

  1. వివాహం అయిన స్త్రీలు కాలికి ప‌సుపు రాయ‌డం, కుంకుమ బొట్టు పెట్టుకోవ‌డం వ‌ల్ల న‌ర‌పీడ స‌మ‌స్య ఉండదు.
  2. న‌ర‌సింహ‌స్వామి ఉంగ‌రం లేదా చైనులో పులిగోరు చేయించుకోవ‌డం , దానిని వెండి లేదా బంగారం రూపంలో మెడ‌లో ధ‌రిస్తే ఇంటికి గ్ర‌హ పీడ‌తో పాటు న‌ర‌పీడ కూడా తొల‌గిపోతుంది.
  3. ఇంటి గుమ్మం ముందు గుమ్మ‌డికాయ, క‌ళ్ల‌దిష్టి వినాయ‌కప్ర‌తిమ‌, రాక్ష‌స విగ్ర‌హాలు పెట్టుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.
  4. తుల‌సిమొక్క‌కు నిత్యం పూజ చేయాలి.. కోట రూపంలో ఉన్న తుల‌సి మొక్క‌కు పూజ చేస్తే ఆ ఇంటిలో సౌభాగ్యం ఐశ్వ‌ర్యం కూడా క‌లుగుతుంది. అంతేకాదు ఇలాంటి ఇంటికి న‌ర‌పీడ ఎట్టి ప‌రిస్దితుల్లో త‌గ‌ల‌దు అని చెబుతున్నారు పండితులు.

చూశారుగా మీకు మీ ఇంటికి న‌ర‌ద్రిష్టి పోవాలంటే ఇలాంటి ప‌ద్ద‌తులు పాటించండి, మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి. మీద‌గ్గ‌ర కూడా న‌ర‌ద్రిష్టిపోవ‌డానికి స‌ల‌హాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.