స్వాతి నాయుడి BF చూసి తండ్రి రియాక్ష‌న్

1138

తెలుగు నటి స్వాతి నాయుడు పేరు తెలియ‌ని వారు ఉండ‌రు త‌న న‌ట‌న‌తో యూట్యూబ్ స్టార్ అయింది. బోల్డ్ స్టేట్ మెంట్లు ఇవ్వ‌డంలో ఆమె ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసారు. చాలా కాలం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని… డబ్బు కోసం బ్లూఫిల్మ్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇండియాలో పుట్టడం వల్ల బ్లూ ఫిల్మ్స్ చేయడం సాధ్యం కావడం లేదని, అలాంటి సినిమాలు చేయాలని ఉన్నా మన సొసైటీని ఎదురించలేక పోతున్నాను. అది ఇక్కడ ఇల్లీగల్ కదా అని స్వాతి నాయుడు అన్నారు. ఇండియాలో సాధ్యం కావడం లేదు, ఫారిన్ లో అవకాశాలు వస్తే చేస్తాను. ఒక వేళ పెద్ద సినిమా అవాకాశాలు వస్తే బ్లూ ఫిల్మ్ చేయడాన్ని కొంతకాలం వాయిదా వేసుకుంటాను అని స్వాతి నాయుడు తెలిపారు.అయితే ఇప్పుడు మ‌రోసారి ఇంట‌ర్యూలో కొ్న్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది స్వాతినాయుడు.

Image result for swathi naidu

నాకు దేవుడు ఈ రూట్ ఇచ్చాడు అంతే అని సౌంద‌ర్య‌కు ఆ మార్గం ఇచ్చారు నాకు ఇలానే దేవుడు రాశాడు ఎవ‌రికి ఎంత ఫేట్ ఉంటే అంతే అని ఆమె తెలియ‌చేసింది….నాకు అవ‌కాశాలు లేక ఇలాంటివి చేశాఅని, సినిమాల్లో న‌టించాలి అని మూడు సంవ‌త్స‌రాలు ట్రై చేశా, న‌లుపు గ్లామ‌ర్ లేదు ఇలా అన్నారు, త‌ర్వాత రెండు సంవ‌త్స‌రాల క్రితం షార్ట్ ఫిల్మ్స్ చేశా అని ఇలా అవ‌కాశాల కోసం చేశాను అని త‌న‌కు సినిమాలు అంటే ఇష్టం అని చెప్పుతోంది స్వాతినాయుడు. ల‌క్ష‌ల మంది నన్ను లైక్ చేస్తున్నారు, ప్ర‌జ‌ల‌కు న‌చ్చేలా చేయాలి అందుకే ఇలా నాకు వ‌చ్చిన ప్రతీ అవ‌కాశం చేస్తున్నాను, నాకు ఎద‌గ‌డానికి ఇదో స్టెప్ దొరికింది అని ఆమె తెలియ‌చేసింది.

మీ ఫ్యామిలీ మ‌రి దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది అంటే త‌న ఫ్యామిలీ ఇలాంటివి చూసి తిట్టార‌ని ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగార‌ని చెప్పింది స్వాతినాయుడు, త‌న త‌మ్ముడు తండ్రి ఇలాంటివి చేయ‌డం వ‌ల్ల తిట్టారు అని కాని నాకు ఫ్యామిలీ ఎంత ముఖ్య‌మో సినిమాలు అంటే ముఖ్యం అని చెప్పింది స్వాతి నాయుడు.. అలాగే ఫోటో షూట్ చేసిన స‌మ‌యంలో కొంచెం షై ఫీలు అయ్యాను, కాని పెద్ద పెద్ద హీరోయిన్స్ ని అబ్జ‌ర్వ్ చేశాను, వారు చాలా రేంజ్ లో ఉన్నారు వారు కూడా ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు చేస్తున్నారు, ఇక నేను వారితో పోలిస్తే చాలా చిన్న దానినిఅందుకే ఇలా చేశాను, నా కంటే చాలా పెద్ద సినిమా హీరోయిన్లు ఇలా చేస్తున్నారు అని చెప్పింది స్వాతినాయుడు.. డ‌బ్బులు గురించి కెరియ‌ర్ గురించి చేస్తాను అని చెప్పింది స్వాతి నాయుడు…స‌న్నిలియోన్ నా రోల్ మోడ‌ల్ అని, ఇక నేను పోర్న్ స్టార్ అవుదాము అని అనుకుంటున్నా అని అంది స్వాతినాయుడు. మ‌రి మ‌రోసారి ఇలా బోల్డ్ స్టేట్ మెంట్లు ఇచ్చిన స్వాతి నాయుడి పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.