నా భర్త కి ఆ సంబందం ఉందని తెలిసింది: స్వాతి

402

యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు వివాహం ఫిబ్రవరిలో అవినాష్ అనే వ్యక్తితో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తమ ప్రేమ, రిలేషన్, పెళ్లి తదితర అంశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవినాష్‌తో 8 నెలలు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, అబ్బాయి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదని, అందుకే వారు ఎవరూ లేకుండానే తమ పెళ్లి జరిగిందని స్వాతి నాయుడు తెలిపారు.

Image result for swathi naidu

స్వాతి నాయుడు తాజాగా ఒక యుట్యూబ్ చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు చాలా ఆసక్తికర సమాధానాలు చెప్పారు..స్వాతి నాయుడు తన భర్తతో పడుతున్న గొడవలు బజరు వరకూ ఎందుకు వచ్చాయని ప్రశ్నించగా నేను ఏదైనా సంఘటన గాని గొడవ గాని వీడియో రూపంలో తీస్తాను..నేను నా భర్తతో పెళ్ళికి ముందు కూడా కలి ఉన్నాను..అప్పుడు కూడా మేము గొడవలు పడేవాళ్ళం..అయితే అవి విడిపోయేంత గొడవలు కావు..అని అవి చూసి జనం అపరదం చేసుకుంటున్నారని వివరణ ఇచ్చింది స్వాతి నాయుడు..మీ భర్తకు వేరే అమ్మాయిలతో చాలా అక్రమ సంబందాలు ఉన్నాయని మీరు గొడవ చేస్తున్నారని అడగ్గా పెళ్ళి కాక ముందు తనకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారని నేను తనకు అప్పుడే పరిచయమయ్యానని, ఆ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతలా ఉండేవారంటే ఒకరి గుర్తుగా మరొకరు పచ్చబొట్లు కూడా పొడిపించుకున్నారని చెప్పారు స్వాతి నాయుడు..అప్పట్లో అతను నా లైఫ్ లోకి వస్తాడని గాని నేను అతని లైఫ్ లోకి వెళ్తానని తెలియదని చెప్పుకొచ్చింది..

ఈ క్రింది వీడియో చూడండి

అయితే వాళ్ళకు ట్రూ లవ్ లేకపోవడంతో విడిపోయారని అ తరువాత తనతో లవ్ లో పడ్డారని స్వాతి నాయుడు సిగ్గుపడుతూ చెప్పారు..అయితే నాతో లవ్ లో ఉన్నప్పుడు అతను ఎవరితోనైనా మాట్లాడినా చాలా పెద్ద గొడవ చేసానని, నేను కూడా అలాగే ఉంటానని..నేను చాలా షోస్ చేస్తున్నప్పటికీ నా భర్త నాతోనే ఉందాలని వేరే ఎవరితో మాట్లాకూడదని కండీషన్స్ పెట్టానని చెప్పుకొహ్చ్చారు స్వాతి నాయుడు..ఈ పరిస్థుత్ల్లో తనికి ఎవరైనా అమ్మాయిలు కాల్ చేసినా కూడా నేనే మాట్లాడేదానినని తరువాత తరువత ఆ సంబందాలన్నీ కట్ అయ్యాయని చెప్పుకొచ్చింది..ఆడ మగ మధ్యా ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడుతూ ప్రతీ ఫ్రెండ్ షిప్ సెక్స్ దారి తీస్తుంది అని చెప్పలేము అన్నారు..అయితే కొన్ని బలహీన క్షణాల్ల్లో వారి మధ్య ఆ సంబందం ఏర్పడేందుకు అవాకాశముంటుంది అని అన్నారు స్వాతి నాయుడు.

Image result for swathi naidu

పెళ్ళయిన తరువాత అతని సంబందాలు అన్నీ కట్ చేసారని తామిద్దరూ ఇప్పుడు హ్యాపీగ ఉన్నమని చెప్పింది స్వాతి నాయుడు..మీ బహ్ర్త అవినాష్ కు మీకు పెళ్ళయిన తరువాత మీరు పచ్చబొట్లు వేసుకోలేదా అని అడగ్గా నాకిష్టమే కాని పెయిన్ అంటే భయమని అందుకే వేసుకోలేదని చెప్పింది..అయితే భర్త అవినాష్ తో కలిసి హనీమూన్ కు గోవా వెళ్ళినప్పుడు తనౌ అక్కడ నా పేరుతో టాటూ వేయించుకున్నాడని చెప్పుకొచ్చింది..మీకు ఎవరైనా మగవాళ్ళు ఫోన్ చేస్తే మీ భర్త తిట్టడం కోప్పడ్డం చేస్తుంటారని విడాకులు తీసుకునే దాకా వెళ్తారని పబ్లిక్ అనుకుంటున్నారని అడఘ్ఘా స్వాతి నాయుడు దాన్ని ఖండించింది..నాకు ఎదైనా రాంగ్ కాల్స్ వస్తే నేనే తనకు ఫోన్ ఇస్తనని తనెప్పుడూ అలా బిహేవ్ చేయలేదని చెప్పుకొచ్చింది..నాకే తనపీన అనుమానం ఉంది తప్ప నా భర్తకు ఎటువంటి అనుమానం లేదని ఆ ఇంటర్వ్యూని ముగించింది స్వాతి నాయుడు..ఈ ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు సమాధానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..