రజినీకాంత్ అభినందన్ భార్యకు ఫోన్ చేసి ఏం చెప్పారో తెలిస్తే మతిపోవడం ఖాయం

329

శ‌త్రుదేశాల‌కు భార‌త్ త‌న ర‌క్ష‌ణ‌ద‌ళంతో చుక్క‌లు చూపిస్తోంది.. ముఖ్యంగా పాక్ త‌న క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగినా దుందుడుకు చ‌ర్య‌ల‌కు దిగినా భార‌త్ తిరిగి కౌంట‌ర్ ఇస్తోంది… శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేసి వీరుడయ్యాడు అభినంద‌న్ . పాక్ సైన్యానికి బందీగా చిక్కినా అదరలేదు బెదరలేదు. పాక్ ఆర్మీ చెర నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. శుక్రవారం (మార్చి-1-2019) రాత్రి స్వదేశానికి చేరుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అభినందన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. భారత ఎయిర్స్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. రియల్ హీరో అని యావత్ దేశం కీర్తిస్తోంది. ఇక అభి వివ‌రాలు ప్ర‌తీ ఒక్క‌రు తెలుసుకోవాలి అని అనుకుంటున్నార‌క్ష‌ణ శాఖ ఎటువంటి వివ‌రాలు బ‌య‌ట మీడియాకు విడుద‌ల చేయ‌లేదు అంతేకాదు వారి కుటుంబాన్ని కూడా మీడియాల‌కు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌ద్దు అని ర‌క్ష‌ణ శాఖ నుంచి తెలియ‌చేశారు ఇక వారు కూడా మీడియాకు ఎటువంటి విష‌యాలు తెలియ‌చేయ‌డం లేదు.

భారత ఆర్మీ పోస్టులపై దాడికి యత్నించిన పాక్ యుద్ధ విమానాన్ని.. ప్రాణాలను పణంగా పెట్టి అభినందన్ అడ్డుకున్నారు. వాటిని తరిమి కొట్టారు. ఓ విమానాన్ని కూల్చేశారు. ఈ క్రమంలో అభినందన్ ఉన్న మిగ్ 21 యుద్ధ విమానం కూలిపోయింది. అభినందన్ పారాచ్యూట్ ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో దిగారు. వెంటనే ఆయనను చుట్టుముట్టిన కొందరు దాడి చేశారు. విచక్షణరహితంగా కొట్టారు. ఆ తర్వాత పాక్ ఆర్మీ అభిని అదుపులోకి తీసుకుంది.

Image result for rajinikanth

ఆ సమయంలో పాక్ ఆర్మీ విడుదల చేసిన వీడియో అభినందన్‌ని హీరోని చేసింది. పాక్ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు అభి ఇచ్చిన సమాధానం భారతీయులను ఫిదా చేసింది. తాను దక్షిణ భారతీయుడిని అని మాత్రమే చెప్పిన అభినందన్.. ఆ తర్వాత పాక్ ఆర్మీ అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. శత్రువు చేతిలో బందీగా ఉన్నా ఏ మాత్రం బెదరకుండా అభినందన్ చూపిన ధైర్యసాహసాలకు యావత్ భారతీయులు హ్యాట్సాఫ్ చెప్పారు.

Related image

ఇక ఇప్పుడు సినిమా క్రీడా పారిశ్రామిక వేత్త‌లు కూడా అభికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు.. ముఖ్యంగా ర‌జ‌నీకాంత్అభినంద‌న్ కుటుంబంతో చ‌ర్చించార‌ట‌, వారితో ఫోన్లో మాట్లాడార‌ని ఈ ప్ర‌భుత్వం ప‌రీక్ష‌లు అన్నీ పూర్తి అయిన త‌ర్వాత, మీ కుటుంబంతో క‌లిసి మా ఇంటికి రావాలి అని త‌లైవా నేరుగా ఆహ్వానించార‌ట. దీంతో అభినంద‌న్ భార్య త‌ప్ప‌కుండా వ‌స్తాము అని తెలియ‌చేసింద‌ని స‌మాచారం. ఇక ర‌జ‌నీకాంత్ అభిమానులు ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేస్తున్నారు. మ‌రి చూశారుగా ర‌జ‌నీకాంత్ చేసిన ప‌నిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.