యాంకర్ సుమపై బయటపడ్డ షాకింగ్ నిజం…రాజీవ్ కంటే ముందు ఒక్కరితో లవ్…అతను ఇప్పుడు తెలుగు టాప్ డైరెక్టర్..ఎవరో తెలిస్తే షాక్

444

సుమ.. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు బుల్లితెర పై ఈ పేరు సక్సస్ కి చిరునామా. షో ఏదైనా? కాన్సెప్ట్ ఎలాంటిదైనా? సుమ యాంకర్ అయితే చాలు ఆ పోగ్రామ్ హిట్. అందుకే బుల్లితెర మీద నెంబర్ 1 యాంకర్ ఎవరు అంటే ఠక్కున వినిపించే ఒకే ఒక్కమాట సుమ. అంత టాలెంటెడ్ కాబట్టే ఆమె బుల్లితెరకి స్టార్ మహిళ అయ్యింది. మహిళా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న స్టార్ యాంకర్ అయ్యింది.బుల్లితెర మీద మహానటి అయ్యింది.అయితే ఈమె రాజీవ్ కనకాల కంటే ముందే ఒకరిని లవ్ చేసిందంట.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

యాంకర్ సుమ యాంకర్ కాకముందు కొన్ని సీరియల్స్ సినిమాలలో నటించింది.పుట్టింది కేరళ అయినా హైదరాబాద్ లోనే పెరిగింది.అయితే సినిమాలలో ట్రై చేద్దామని చాలా ఆఫీసుల చుట్టూ తిరిగింది.అలా తిరుగుతూ తిరుగుతూ ఉన్న సమయంలో ఒకసారి దాసరి నారాయణరావు గారి దగ్గరకు వెళ్ళింది.అలా వెళ్లిన సుమను దాసరి గారు స్క్రీన్ టెస్ట్ చేసి ఆమెతో సినిమా చేస్తా అని చెప్పాడంట.అలా ఆమెతో కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమా స్టార్ట్ చేశారు.ఇందులో హీరో ఎవరో తెలుసా..ఇప్పుడు టాలీవుడ్ లో మంచి రైటర్ అనే పేరు ఉన్న వక్కంతం వంశీ.వక్కంత వంశీ రైటర్ గా చాలా సినిమాలు చేశాడు.కిక్ ఊసరవెల్లి ఎవడు రేసుగుర్రం అశోక్,ఇలా చెప్పుకుంటూపోతే చాలా సినిమాలకు రచయితగా వర్క్ చేశాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేశాడు. ఇందులో అల్లుఅర్జున్ హీరో.ఇక వీళ్ళిద్దరితో కలిపి దాసరి నారాయణరావు సినిమానుమొదలుపెట్టాడు. వంశీకి కూడా ఇదే మొదటి సినిమా.ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.ఆ సినిమా విడుదల అయినా తర్వాత పెద్దగా హిట్ కాలేదు. దాంతో సుమకు హీరోయిన్ ఛాన్స్ లు రాలేదు. దాంతో ఆమె బుల్లితెర మీదకు వెళ్ళింది.

అక్కడ సీరియల్స్ లలో నటించడం మొదలుపెట్టింది.అలా ఒక సీరియల్ స్టార్ట్ చేసింది.ఆ సీరియల్ లో కూడా వక్కంతం వంశీ హీరోగా చేశాడు. ఇది కూడా వంశీకి మొదటి సీరియల్.ఇలా వారి మధ్య స్నేహం మొదలయ్యింది.అయితే ఈ మధ్య సుమ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీ సినిమా జీవితంలో నిజ జీవితంలో మొదటి లవ్ రాజీవ్ కనకాలనేనా అంటే..కాదు అని సమాధానము చెప్పింది.నేను ముందు వక్కంతం వంశీ లవర్ ను తర్వాతనే రాజీవ్ కనకాల లవర్ ను అని చెప్పింది.అయితే అది నిజ జీవితంలో కాదు.వెండితెర మీద అని చెప్పింది.