అరవింద సమేత ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ఏడుపు చూసి తట్టుకోలేక సుమ ఏం చేసిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

304

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ(చినబాబు) నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే సినిమా ఎలా ఉండబోతోందో ఎన్టీఆర్ ట్రైలర్ ద్వారా చూపించారు.అయితే ఈ ఫంక్షన్ లో ఎన్టీఆర్ చాలా ఎమోషన్ అయ్యాడు.ఏడ్చాడు కూడా.అయితే అలా ఏడవడం చూసిన యాంకర్ సుమ ఏం చేసిందో తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి.

అరవింద సామెత ప్రీ రీలిజ్ ఫంక్షన్ నిన్న జరిగింది.ఆ వేడుకలో తండ్రి హరికృష్ణ మరణం గురించి మాట్లాడిన ఎన్టీఆర్‌ ఆ సమయంలో కన్నీరు ఆపుకోలేక పోయారు. దాదాపు పావుగంట సమయం మాట్లాడిన ఎన్టీఆర్‌ కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నాడు. తాను కన్నీరు పెట్టుకోవడంతో పాటు ప్రేక్షకులను మరియు అభిమానుల కన్నీళ్లకు కారణం అయ్యాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ను అలా చూడని ప్రేక్షకులు మరియు అభిమానులు ఎమోషన్‌ అయ్యారు.అయితే ఈ ఫంక్షన్ కు యాంకర్ సుమ హోస్ట్ గ చేసింది.అయితే తారక్ అలా కంటతడి పెట్టుకోవడం చూసి సుమ చాలా ఎమోషన్ అయ్యింది.ఎన్టీఆర్ కు సుమకు మంచి సాన్నిహిత్యం ఉంది.సుమ భర్త రాజీవ్ కనకాల ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్.రాజీవ్ నుంచి సుమకు ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు.ఆ స్నేహంకారణంగానే సుమ తారక్ కళ్ళలో నీళ్లు చూడలేకపోయింది.

ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో సుమ స్టేజ్ కు దూరంగా ఉంది.అయితే ఏడుస్తూ మాట్లాడిన తారక్ ను చూసి సుమ కళ్ళలో నీళ్లు తిరిగాయి.అందుకే స్టేజ్ బ్యాక్ సైడ్ వెళ్లి ఏడ్చిందంట.తన స్నేహితుడు అలా ఏడవడం చూస్తే ఎవరికైనా ఏడుపే కదా వస్తుంది.అయితే కంట్రోల్ చేసుకోమని అక్కడ ఉన్న సిబ్బంది అన్నా కానీ సుమ కంట్రోల్ చేసుకోలేక చాలా బాధపడ్డదంట.ఈ విషయాన్నీ ఆ పోగ్రామ్ నిర్వహించిన ఒక వ్యక్తి చెప్పాడు.వింటుంటే ఫ్రెండ్షిప్ అంటే ఇదే అని అనిపిస్తుంది కదూ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.