షో లో ప్రమాదం తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన సుదీర్ ఏమన్నాడో తెలిస్తే షాక్

533

అక్టోబర్ 25న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై వైజాగ్ ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.కానీ నిందితుడు టీడీపీ మనిషని వైసీపీ, కాదు ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగంగా జరుగుతోన్న కుట్రేనని టీడీపీ ఆరోపిస్తున్నాయి. జగన్‌ సీఎం కావడం కోసమే తాను ఈ పని చేశానని నిందితుడు చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి.. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు జరుగుతోంది.అయితే ఈ విచారణలో శ్రీనివాస్ ఇప్పుడు నిజాలు ఒప్పుకున్నాడు.కొన్ని సంచలన విషయాలను సిట్ అధికారుల దగ్గర చెప్పాడు.మరి ఏ ఏ విషయాలు చెప్పాడో తెలుసుకుందామా.

జగన్ పై హత్యప్రయత్న వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐపీఎస్‌ అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. నిందితుడు శ్రీనివాసరావును తమదైన శైలిలో ప్రశ్నించడంతో అతడు ఎట్టకేలకు నోరు విప్పి, వాస్తవాలను బయటపెట్టినట్టు చెబుతున్నారు. రేపటితో శ్రీనివాస్ కష్టడి ముగుస్తుంది.ఈలోపే నిందితుడి నుంచి సమాదానాలు రాబట్టాలని సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.మరొకవైపు ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ కు నిందితుడి తల్లిదండ్రులను తరలించారు.ఆ సమయంలో నిందితుడు శ్రీనివాస్ అక్కడే ఉన్నాడు.తల్లిదండ్రులను చూడగానే శ్రీనివాస్ భోరున ఏడ్చాడు.కొడుకును చుసిన పేరెంట్స్ కూడా భావోద్వాగానికి గురయ్యాడు.ఎందుకిలా చేశావని తల్లిదండ్రులు ఏడుస్తూ అడిగారు.తర్వాత వేరే గదిలో తల్లిదండ్రులను విచారించారు.దాదాపు మూడు గంటల పాటు విచారించిన సిట్ అధికారులు శ్రీనివాస్ మానసిక స్థితి మీద విచారించారు.వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వలన సిట్ అధికారులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.దాంతో శ్రీనివాస్ ను గట్టిగానే విచారించారు.

మూడు రోజుల పాటు నిజాలు చెప్పని శ్రీనివాస్ నాల్గవ రోజు నిజాలు చెప్పినట్టు తెలుస్తుంది.నిన్నటివరకు ఏవేవో కథలు చెప్పిన శ్రీనివాస్ ఈరోజు ఒప్పుకున్నాడు.జగన్ ను చంపాలనే అనుకున్నట్టు చెప్పాడు.గొంతులో దించుదాం అనుకున్నా కానీ మిస్ అయ్యిందని చెప్పినట్టు సమాచారం.అంతేకాకుండా ఈ హత్య వెనుక దాదాపు 100 మంది ఉన్నారని,వారి పేర్లను కూడా అతను బయటపెట్టినట్టు తెలుస్తుంది.అయితే నిందితుడు చెప్పిన లిస్ట్ లో ఎవరు ఉన్నారో బయటపడలేదు.సిట్ అధికారులు సీక్రెట్ గా ఉంచారు.అతను చెప్పిన వంద మంది నిజంగానే ఉన్నారా..లేదా అనే విషయం మీద కూడా విచారణ జరుపుతున్నారు.చూడాలి మరి రేపటివరకు ఎలాంటి విషయాలు తెలుస్తాయో.