ఇలాంటి వారు ఎప్పటికి ధనవంతులు కాలేరు

469

ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలనే ఆశ ఉంటుంది. కొందరు అహర్నిశలు కష్టపడి ధనవంతులు అవుతారు. మరికొందరు ఏ ఒక్క ప్రయత్నం చేయకుండా తమ అదృష్టంపై ఆధారపడుతుంటారు.అయితే కొందరు మాత్రం కొన్నిటిని నమ్ముతారు.అలా ఉంటె లక్ష్మిదేవి ఉండదు ఈ పని చేస్తే లక్ష్మి దేవి రాదూ.మనం ఇంట్లో ఇలాంటి వస్తువులు ఉంటె లక్ష్మీదేవి రాదు అని కొందరు నమ్ముతారు.మరి మనకు లక్మిదేవి రావాలంటే ఏమేమి చెయ్యకూడదో తెలుసుకుందామా.

Image result for lovers depression

మీకు పగటిపూట నిద్రపోయే అలవాటు ఉందా..అయితే వెంటనే మానుకోండి. ఎందుకంటే పగటిపూట నిద్రపోవడం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు.మీ ఇంటి నుంచి వెళ్లిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.అలాగే గోమాతను దేవుడితో కొలుస్తారు.అలాంటి గోమాతకు మనం తినే ఆహారంలో కొంత ఇస్తే లక్ష్మీదేవి సంతోషంగా ఫీల్ అయ్యి మనతోనే ఉంటుందంట.అలాగే కొన్ని వస్తువులు ఉన్నా కూడా లక్ష్మి దేవి ఉండదు.సాలేడు పురుగు పేర్చే గూడుని చాలామంది మంచిదని భావిస్తారు. కానీ.. ఇది జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతం. కాబట్టి వెంటనే.. దాన్ని తొలగించి ఇంటిని శుభ్రం చేసుకోండి.

Related image

ఇంట్లో పాపురం గూడు ఉండటం వల్ల వెంటనే ఇంట్లో ధనం తగ్గిపోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట.ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండానే పావురం గూడుపెట్టుకుని ఉంటే వెంటనే తొలగించండి.తేనెటీగలు పేర్చే తేనె తెట్ట ఇంట్లో ఉండే చాలా డేంజర్ అని గుర్తించండి. ఇవి మనకు హానికరమే కాదు దురదృష్టానికి కారణమవుతుంది. ఒకవేళ మీ ఇంటి ఆవరణలో ఇది ఉంటే వెంటనే తొలగించండి.పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాదు నెగటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అలాగే దారిద్య్రాన్ని ఆహ్వానిస్తాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాబట్టి పగిలిపోయిన అద్ధం ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయండి.చాలామంది ఇంటిపైకప్పును డంపింగ్ యార్డ్‌లా మార్చేస్తుంటారు. పాత ఫర్నిచర్, పాత వస్తువులన్నింటినీ ఇంటి మేడపై పడేస్తారు. టెర్రస్‌ని ఇలా మార్చడం వల్ల దురదృష్టం ఎదురవుతుంది, పేదరికం పట్టిపీడిస్తుంది. వెంటనే దాన్ని శుభ్రం చేసుకుంటే మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.విన్నారుగా ఎలాంటి నియమాలు పాటిస్తే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఏం చెయ్యాలి అలాగే ఏం చేస్తే మన దగ్గర లక్ష్మి ఉండదో మేము ఇచ్చిన సమాచారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.