ఇంత అందమైన దొంగతనం మీ జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడు చూసి ఉండరు

515

ధ‌న‌వంతుల ఇళల్లో ప‌నిచేయ‌డానికి చాలా మంది ఉంటారు …ముఖ్యంగా వారిపై ఎంతో న‌మ్మ‌కం ఉంటేనే ప‌నిలో పెట్టుకుంటారు, ఎందుకు అంటే ఇంట్లో ఎంతో విలువైన బంగారు వజ్రాలు న‌గ‌లు ఉంటాయి.. ఇలాంటి స‌మ‌యంలో వాటిని దొంగిలిస్తే ఇబ్బంది అని బాగా న‌మ్మ‌కం ఉన్న‌వారిని మాత్ర‌మే ప‌నిలో పెట్టుకుంటారు.. అందుకే వారి ద‌గ్గ‌ర‌ప‌నిచేసేవారు సుమారు 20 నుంచి 30 ఏళ్లుగా న‌మ్మ‌కంగా ఉన్న‌వారినే పెట్టుకుంటారు… ఇక ఇళ్లు తుడిచే సమ‌యంలో విలువైన వ‌స్తువులు క‌నిపించినా వాటిని ప‌క్క‌న పెట్టి జాగ్ర‌త్త‌గా య‌జ‌మానుల‌కు అప్ప‌గిస్తారు… అయితే ఇలా ఓ ధ‌న‌వంతుల కుటుంబంలో జ‌రిగిన దొంగ‌త‌నం షాక్ కు గురిచేసింది.

Related image

య‌జ‌మానికి ఇంట్లో ప‌ని అమ్మాయి మీద డౌట్ వ‌చ్చింది.. ఇక ప‌ని మినిషి కూతురు ఆ ఇంట్లో ఉద‌యం వ‌చ్చి ఇళ్లు తుడిచేది.. ఈ స‌మ‌యంలో వారం రోజులుగా ఖ‌రీదైన ఉంగ‌రం వాచీ 30 వేల న‌గ‌దు టేబుల్ ద‌గ్గ‌ర క‌నిపించ‌లేదు.. దీంతో య‌జ‌మాని ఆమె పై అనుమానం పెట్టుకున్నాడు..రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకోవాలని భావించాడు.. వారు బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు అక్క‌డ ఓ బ్యాగులో 50 వేల న‌గ‌దు ఓ ఉంగ‌రం సోఫా ద‌గ్గ‌ర బ్యాగ్ లో మర్చిపోయి వెళ్లారు..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఉద‌యం ప‌నికి వ‌చ్చిన ప‌నిమనిషి కూతురు ఇళ్లు తుడుస్తూ సోఫా ద‌గ్గ‌ర క‌నిపించిన బ్యాగ్ చూసింది.. అందులో 50 వేల న‌గ‌దు ప‌క్క‌న ఉంగ‌రం క‌నిపించాయి.. వాటిని త‌న లోదుస్తుల్లో దాచుకుంది ..ఇక ఇంట్లో ఎవ‌రూ లేరు అని చూడ‌టం లేదు అని అనుకుంది.. కాని ఇక్క‌డ సీసీ కెమెరాలు అమ‌ర్చారు ఆమె చేసిన దొంగ‌త‌నం బ‌య‌ట‌ప‌డ‌గంతో సాయంత్రం ఆ ప‌ని మ‌నిషిని ఆమె కూతురిని విచారించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు… వెంట‌నే దొంగ‌త‌నం చేసిన డ‌బ్బులు అన్ని తిరిగి ఇచ్చేశారు.. ఇందులో ఆమె త‌ల్లి పాత్ర ఉంది అని తెలియ‌డంతో ఆమెని కూడా ప‌నిలో నుంచి తీసేవారు.. మ‌రి చూశారు కొంద‌రు ఇలాంటి చోర విద్య‌ల్లో ఆరితేరారు అని చెబుతున్నారు పోలీసులు బీ కేర్ పుల్.