వింత ఆచారం: పెళ్లి రోజే పెళ్లి కూతురు బట్టలు ఊడదీసి..

1091

కొన్ని సంఘటనలు చదవడానికి వినడానికి వింతగా ఉంటాయి. అస్సలు నమ్మలనిపించవు.కానీ నమ్మి తీరాల్సిందే ఎందుకంటే అవి జరిగిన సంఘటనలు కాబట్టి.ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధుర ఘట్టం.ప్రతి ఒక్కరికి అదొక తీపి జ్ఞాపకం.పెళ్ళిళ్ళు ఎంత హుందాగా జరుగుతాయో మన అందరికి తెలిసినదే.ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్దతిలో పెళ్లి చేసుకుంటారు.అయితే ఎలా చేసుకున్నా కూడా వాళ్ళ పద్దతికి ఒక నియమం నిబంధత ఉంటుంది.అయితే అలాంటివి ఏవి లేని కొన్ని పెళ్ళిళ్ళ పద్దతులు ఉన్నాయి.వాటి గురించి వింటేనే మనకు అసహ్యం పుడుతుంది.అలాంటి కొన్ని పెళ్లిల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for marriage india

బ్రైడ్ కిడ్నాపింగ్…
ఈ ఆచారం కిర్జికిస్తాన్ లో ఉంది.ఇక్కడ అమ్మాయిలకు అస్సలు భద్రత ఉండదు.ఇక్కడ ఎవరైనా సరే అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని రేప్ చేసి నేను మగాడిని అని నిరూపిస్తే ఇక ఆ అమ్మాయిని వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారు.చాలా ఏళ్ల నుంచి వీరు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.ఇలా చేస్తే అమ్మాయిలు వారి మానాన్ని కోల్పోతారు.ఆ దేశం ఆచారం ప్రకారం ఆడవాళ్ళూ ఎవరి చేతిలో అయితే మానం కోల్పోతారో వారినే పెళ్లి చేసుకోవాలి.అయితే ఈ ఆచారాన్ని అక్కడ ఎవరు వ్యతిరేకించడం లేదంటే ఆ ఆచారం వాళ్ళ మెదడులోకి ఎంతలా ఎక్కేసిందో మనం అర్థం చేసుకోవచ్చు.

Image result for marriage india
మ్యారేజ్ విత్ క్యాటిల్..
ఇది ఎక్కడనో కాదు మన దేశంలోనే ప్రత్యక్షంగా చూడవచ్చు.అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అప్పుడప్పుడు జంతువులతో పెళ్లి చెయ్యడం మనం చూస్తూనే ఉన్నాం.ఇలా ఎందుకు చేస్తారంటే వారికి పెళ్ళికి ముందు ఏమైనా దోషాలు ఉన్నా లేదా పెళ్లి తర్వాత ఏమైనా దోషాలు ఉంటె ఆ దోషాలు పోవడానికి ఇలా చేస్తారు.

Image result for marriage india
ఓపెనింగ్ బ్రైడ్ గ్రూం డ్రెస్ పబ్లిక్లి..
ఈ ఆచారం చాలా నీచమైనది.దుర్మార్గమైనది.ఈ ఆచారం చిలీ దేశంలో జరుగుతుంది.ఈ ఆచారం ప్రకారం పెళ్లి కూతురి బట్టలు పెళ్లి కొడుకు ముందే అతని ఫ్రెండ్స్ విప్పడం జరుగుతుంది.ఈ విషయంలో వద్దు అని చెప్పడానికి పెల్లికుతురికి హక్కు లేదు.తనకు ఇష్టం లేకపోయినా ఈ పద్దతిని పాటించాల్సిందే.ఈ పద్దతిని ఎంతమంది వ్యతిరేకిస్తున్నా పూర్తీగా మాత్రం నిషేదించడం లేదు.ఆ దారుణమైన ఆచారం ఎప్పటికైనా కనుమరుగావ్వాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇవేకాకుండ మనుషులు పిల్లోను పెళ్లి చేసుకోవడం,పాములను పెళ్లి చేసుకోవడం, బొమ్మలను పెళ్లి చేసుకోవడం,డాల్ఫిన్స్ ను పెళ్లి చేసుకోవడం లాంటి ఎన్నో వింత పెళ్ళిళ్ళు ఉన్నాయి.మరి ఈ వింత పెళ్ళిళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు.ఈ పెళ్ళిళ్ళ గురించి వారు పాటిస్తున్న ఈ పద్దతుల గురించి అలాగే ఇంకా ఇలాంటి వింత పెళ్ళిళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.