శోభనం గదిలో భార్యను వింత అనుభవం.. భర్త స్థానంలో భర్త బాస్

396

ప్రస్తుతం మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం అంటే ఆడపిల్లను ఆటవస్తువుగా చూసే సమాజంలో ఉన్నాం. ఇందులో మనం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన సమాజం అలాగే ఉంది. సమాజంలో ఆడదానిని నీచపు బుద్దితో చూసేవారే కానీ మంచిగా చూసేవాళ్ళు లేరు. అంగడిలో వస్తువుగా ఆడదానికి చూసే విష సంస్కృతి ఇంకా సమాజంలో ఉంది. అచ్చం అలాంటి ఘటననే బీహార్ లో చోటుచేసుకుంది. తనకు తోడుగా ఉంటాడన్న భర్తనే ఆమెకు అన్యాయం చెయ్యాలనుకున్నాడు. భార్యను మరొకరి పక్కన చూడాలని ఏ భర్త కూడా అనుకోడు. కానీ అదే జరిగింది. మరి ఏమైందో చూద్దామా..

Image result for indian marriages

బీహార్ లోని హాజీపూర్ లో ఒక బట్టల దుకాణం ఓనర్ నీరవ్. అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కానీ అతనికి అమ్మాయిల పిచ్చి. అమ్మాయిల వెంట ప్రేమ అని తిరగడం, వారిని వాడుకుని వదిలేయడం అతనికి అలవాటు. చాలా మంది అమ్మాయిల విషయంలో చేసినట్టే నీలు అనే అమ్మాయి విషయంలో కూడా చేశాడు. ప్రేమించమని ఆమె వెంట తిరిగాడు. పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కానీ అతనికి ఆల్రెడీ పెళ్ళైన విషయం చెప్పలేదు. నీలు కూడా అతని ఉచ్చులో త్వరగానే పడిపోయింది. అయితే నీలు మధ్యతరగతి అమ్మాయి. కొంచెం తెలివి కూడా ఉంది. నీరవ్ ను తల్లిదండ్రులకు పరిచయం చేసి ప్రేమకు పులుస్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే తల్లిదండ్రులకు పరిచయం చేసే ముందు అతని గురించి పూర్తీగా తెలుసుకుని పరిచయం చేద్దామనుకుంది. తనకు తెలిసిన మార్గాల ద్వారా అతని గురించి ఎంక్వైరీ చెయ్యడం మొదలుపెట్టింది. అయితే నీలూకి గుండె బద్దలయ్యే నిజం తెలిసింది. నీరవ్ కు పెళ్ళై పిల్లలు ఉన్నారని, అతను స్త్రీ లోలుడు అని తెలుసుకుని కుమిలిపోయింది. తర్వాత నీరవ్ ను కడిగేసి అతని నుంచి దూరంగా వెళ్ళిపోయింది. తర్వాత ఆ విషాదం నుంచి బయటపడి ఆరు నెలల్లోనే తల్లిదండ్రులు చుసిన రోహిత్ అనే కుర్రాడిని పెళ్లి చేసుకుంది. రోహిత్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

ఈ క్రింద వీడియో చూడండి

రోహిత్ తో మొదటి రెండు రాత్రులు సంతోషంగా గడిపింది. ఇష్టంగా చూసుకునే భర్త వచ్చాడని మురిసిపోయింది. తన తొలిరాత్రే తన ప్రేమ గురించి భర్తకు చెప్పి మనసులో ఉన్న భారాన్ని దించేసుకుంది. రోహిత్ తనను అర్థం చేసుకున్న విధానం కూడా నీలుకు బాగా నచ్చింది. తనను అర్థం చేసుకునే భర్త దొరికాడని మురిసిపోయింది. అయితే మూడవ రాత్రి భర్త కోసం గదిలోకి అడుగుపెట్టిన నీలుకు దిమ్మతిరిగియే దృశ్యం కనపడింది. గదిలో రోహిత్ ఉండాల్సిన ప్లేస్ లో ఆమెను మోసం చేసిన నీరవ్ ఉన్నాడు. నీలుకు ఏమి అర్థం కాకా అలాగే ఉండిపోయింది. నీరవ్ నీలు దగ్గరకు వచ్చి ఒక లెటర్ ఇచ్చాడు. అది ఆమె భర్త రోహిత్ రాశాడు. అందులో ఏముంది అంటే..నీలు నన్ను క్షమించు. నిన్ను మోసం చేశాను. ఈయన మా బాస్. నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది ఈయనే. ఈయనకు నువ్వంటే ఇష్టం. నాకు డబ్బంటే ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకుని అతనికి అప్పజెప్పిస్తే నాకు కావాల్సినంత డబ్బు ఇస్తా అని అన్నాడు. ఒక మూడు రోజులు అతనికి సహకరించు. తర్వాత అతను మన జోలికి రాడు. కావాల్సినంత డబ్బు మనకు ఇస్తాడు అని రాశాడు. ఆ లెటర్ చదవగానే నీలు గుండె బద్దలైంది. తానూ జీవితంలో మళ్ళి మోసపోయా అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ రాత్రి నీరవ్ చెర నుంచి తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు జరిగిన దారుణం గురించి చెప్పుకుంది. పోలీసులు నీరవ్ ను రోహిత్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. నీలు జరిగిన దాని నుంచి ఇంకా కోలుకోలేదు. చూశారుగా ఈ అమ్మాయికి ఎంత కష్టం వచ్చిందో. మరి ఈ ఘటన గురించి అలాగే ఇలా ఆడపిల్లల జీవితంతో ఆడుకునే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.