ప‌వ‌న్ పై శ్రీరెడ్డి సంచ‌ల‌న పోస్టు ప‌వ‌న్ ప‌రువును బ‌జారుపెడుతున్న శ్రీరెడ్డి.

521

టాలీవుడ్ ఇండస్ట్రీను గత కొన్నాళ్ళుగా షేక్ చేస్తున్న ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసారి స్టార్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు…ఈసారి ఏకంగా ఆధారాలను తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విరుచుకుపడింది శ్రీరెడ్డి… ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రతి స్త్రీలో అమ్మాయిని కాదు అమ్మను చూడాలని .అప్పుడే ఆడవారిపై దారుణాలు ఆగుతాయి .వార్ని గౌరవించడం మన బాధ్యత అని చెప్పారు…దీనిని పాయింట్ గా తీసుకుని శ్రీరెడ్డి త‌న పంచ్ వ‌దిలింది.. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలను శ్రీరెడ్డి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు మీకు ఆడవారంటే ఎంత మర్యాదనో.. మీ సినీమాలను చూస్తుంటేనే అర్ధమవుతుంది..

Image result for sri reddy pawan kalyan

వీరనారి విభాగం గురించి శ్రీరెడ్డి స్పందిస్తూ మీరు ఒక మాట అన్నారు సార్….నేను నటించిన సినీమాల్లో అర్ధనగ్న ప్రదర్శనకు అనుమతివ్వను అని.. .మహిళలంటే చాలా గౌరవమని అన్నారు .. అందుకే ఓసారి గుర్తుచేద్దామని చిరు ప్రయత్నం సార్ అని తెలియ‌చేసింది..సారీ అని అంటూ పవన్ నటించిన సినీమాల్లో కొన్నిఫోటోలను ఆమె పోస్టు చేసింది… ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ మాట మాట్లాడినా దానిని పాయింట్ గా తీసుకుంటూ శ్రీరెడ్డి పోస్టులు పెడుతూ ప‌వ‌న్ ని టార్గెట్ చేస్తోంది అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. ప‌వ‌న్ సినిమాల్లో ఐటెం సాంగులు అలాగే ఆయ‌న పాట‌ల‌కు సంబంధించి అమ్మాయిలు డ్యాన్సులు చేసే ఫోటోల‌ను శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో అకౌంట్లో పెట్టింది.ఓ వైపు ఇండస్ట్రీలో సమస్యలు, ఇక్కడి మనుషుల వ్యక్తిత్వాలు, వారి అసలు స్వరూపాల గురించి బయట పెడుతూ సంచలన ఆరోపణలు చేస్తూనే….. అభిమానులకు బోర్ కొట్టకుండా తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది శ్రీరెడ్డి…. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ను ప‌క్క‌న పెట్టి శ్రీరామ్, లారెన్స్, మురుగ‌దాస్ పేర్ల‌ను కూడా బ‌య‌ట‌పెట్టింది.. త‌న‌కు గ‌తంలో అవ‌కాశాలు ఇప్పిస్తా అని ఎలా మోసం చేశారో కూడా తెలియ‌చేసింది… తెలుగులో ఓ ప్ర‌ముఖ ర‌చ‌యిత ద్వారా ఆయ‌న్ని క‌లిశాను అని తెలియ‌చేసింది.. మ‌రో నిర్మాత గురించి కూడా పోస్టు పెట్టింది.

ఇటు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు వెళ్లిన శ్రీరెడ్డి బాలీవుడ్ కు కూడా వెళుతుందేమో అని అంటున్నారు.. మొత్తానికి ఆమె ఎవ‌రిపై ఎటువంటి పోస్టులు పెడుతున్నా, ఇక్క‌డ ఇండ‌స్ట్రీ మాత్రం షేక్ అవుతోంది.. శ్రీరెడ్డి ఇప్పుడు శ్రీశ‌క్తిగా ఉంది, నెక్ట్స్ ఆమె ఎవ‌రిపై బాంబ్ పేల్చుతుందా అని ఆలోచ‌న అయితే అంద‌రిలో స్టార్ట్ అయింది. శ్రీరెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఎవ‌రు అని అనుకుంటున్నారో, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియ‌చేయండి.