హాట్ తెలుగు యాంకర్ బీర్ ఛాలెంజ్, ఐస్ ముక్కలను ఎక్క‌డ పెట్టుకుందో చూస్తే వామ్మో అంటారు

515

తెలుగు యాంకర్, నటి, హాట్ మోడల్ శ్రావ్య రెడ్డి అభిమానులను ఎంటర్టెన్ చేయడమే లక్ష్యంగా యూట్యూబ్ వీడియోలతో చెలరేగిపోతోంది. ఆమె అంద‌చందాల‌తో ఇప్పుడు కుర్ర‌కారును మ‌రింత హీటెక్కిస్తోంది. ఇప్పుడు కొత్త‌గా డేర్ చాలెంజ్ ను కొంద‌రు యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తున్నారు అలాగే శ్రావ్యా రెడ్డి కూడా ఓ ఛాలెంజ్ చేసింది… బీర్ ఛాలెంజ్, ఐస్ చాలెంజ్ అంటూ విభిన్నమైన సవాల్స్ విసురుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఫిట్‌నెస్ వీడియోలు చేసిన శ్రావ్య రెడ్డి వాటికి అంతగా రెస్పాన్స్ రాక పోవడంతో రూటు మార్చారు. ఎంటర్టెన్మెంట్ పంచే వీడియోలకు మంచి డిమాండ్ ఉండటంతో వాటికి తన సెక్సీ యాటిట్యూడ్‌ మిక్స్ తన ఛానల్ వైపు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఆమె ఎప్పుడు వీడియో పెడుతుందా ఎలాంటి క్రేజీ ఆలోచ‌న‌ల‌తో చేస్తుందా అనే ఆలోచ‌న ఎక్సైజ్ మెంట్ పెరిగిపోయింది..

Related image

ఇటీవల శ్రావ్యారెడ్డి ‘బీర్ ఛాలెంజ్’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. దాదాపు కాటన్ చిల్డ్ బీర్లు తెప్పించి… వాటితో స్నానం చేసింది. సాధారణంగా చల్లచల్లని బీర్లతో దాహం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే శ్రావ్య రెడ్డి మాత్రం వాటితో స్నానం చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. మొత్తం ట‌బ్ బాత్ నిండా బీర్ల‌తో నింపి దానిలో ఆమె స్నానంచేసింది ఇలా చేసిన ఆమెని చూసిన వారు అంద‌రూ కూడా శ్రావ్యారెడ్డి అంద‌చందాల‌కు ఫిదా అయ్యారు.. మ‌రి కొంద‌రు అయితే శ్రావ్యరెడ్డి చేసిన పనిపై అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమ్మగా నోట్లో పోసుకోవాల్సిన వాటిని బాత్ టబ్ పాలు చేయడాన్ని తట్టుకోలేక పోయారు. ‘మాకు త్రాగడానికి దిక్కు లేందటే మీరు స్నానం చేస్తున్నారా’ అంటూ కామెంట్స్ పెట్టారు. సో ఏదైనా క్రేజీగా చేయాలి కాబ‌ట్టి ఆమె క్రేజీగా బీర్ చాలెంజ్ చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి 

ఒక మందు సిట్టింగుకు సరిపోయే దాదాపు కాటన్ బీర్లు శ్రావ్యరెడ్డి ఇలా వృధాగా పారబోస్తుంటే… అభిమానులంతా గుటకలేస్తూ చూశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక మరో వీడియోలో శ్రావ్య రెడ్డి ఐస్ ఛాలెంజ్ చేశారు. అందంగా చీరలో ముస్తాబైన ఈ నాటీ యాంకర్…. బాత్ టబ్బులో ఐస్ ముక్కలు వేసి స్నానం చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక చ‌ల్ల‌టి ఐస్ పై కూర్చుని స్నానం చేసి అంద‌రిని మ‌త్తెక్కించింది ఆ చ‌ల్ల‌ని ఐస్ లో ఆమెని చూసిన వారు హీట్ నుంచి కూల్ అయ్యారు…శ్రావ్యా రెడ్డి హాట్ అందాల కారణంగా జనరేట్ అయిన హీటుకు ఐస్ ముక్కలు క్షణాల్లో కరిగిపోయాయి. మంచు గడ్డలు శ్రావ్యా రెడ్డిని తడిపేస్తూ అలా కరిగిపోతూ ఉంటే అభిమానులు గుడ్లప్పగించేసి చూస్తూ ఉండిపోయారు. సో చూశారుగా ఈ హాట్ అందాల ఐస్ – బీర్ ఛాలెంజ్ వీడియో, దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.