ఆకాశం నుంచి సాలీడు వర్షం భయాందోళనలో ప్రజలు లక్షల్లో సాలెపురుగులు

275

 

ఎక్క‌డైనా బాగా మ‌బ్బులు ప‌డితే వెంట‌నే వ‌ర్షం కురుస్తుంది.ఆ వ‌ర్షం భారీగా ప‌డ‌వ‌చ్చు అయితే ఆకాశం నుంచి అప్పుడ‌ప్పుడు చేప‌ల వ‌ర్షం కూడా ప‌డుతూ ఉంటుంది దీనిని చూసి చాలా మంది ఇలా చేప‌ల వ‌ర్షం ప‌డ‌టం ఏమిటి అని అనుకుంటారు అయితేఇలా కుర‌వ‌డం అనేది వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌ల్ల అలాగే ఆ మేఘాల నుంచి వ‌చ్చిన చేప‌ల వ‌ర్షం గురించి ప‌లు వార్త‌లు వింటూ ఉంటాం అయితే ఇప్పుడు ఇలా మేఘాల నుంచి సాలీడు పురుగులు ప‌డ్డాయి ఇలా సాలీడు పురుగులు ప‌డ‌టంతో ఒక్క‌సారిగా అంద‌రూ షాక్ అయ్యారు..

 

మ‌బ్టులు ప‌ట్టి వాన‌కాకుండా ఇలా శాలిపురుగులు ప‌డ్డాయి అనే ఆశ్చ‌ర్యం వారిని మ‌రింత క‌ల‌వ‌ర‌పాటుకి గురిచేసింది.. ఆకాశం ఇలా సాలీడు పురుగులు ప‌డ‌టంతో ఇదేదో ప్ర‌కృతి విప‌త్తు అని అంద‌రూ భావించారు.. సావో పావో న‌గ‌రం స్ప్రోటో అనే చోట బ్రెజిల్ దేశంలో ఇలా ల‌క్ష‌ల సాలీడులు ప‌డ్డాయి.. దీనిని చూసిన వారు చాలా మంది ఇంటి నుంచి బ‌య‌టకు రాలేదు.. ఇక ఒక‌సాలీడు మ‌రోసాలీడుతో క‌లిసి ఆకాశం నుంచి త‌మ శ‌రీర దారాల‌ను వ‌దిలి కింద‌కి వ‌చ్చాయి.. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌నావాసాల ద‌గ్గ‌ర ఎప్పుడూ జ‌రుగ‌లేదు అని అంటున్నారు ఇక్క‌డ ప్ర‌జ‌లు.. కేవ‌లం ఇలా అడ‌వులు ద‌గ్గ‌ర జ‌రుగుతాయి దీనిని బెలూనీంగ్ అంటారు ఇవి ఆకాశం నుంచి కింద‌ప‌డ‌తాయి అని, దీనిని బెలూనింగ్ అంటారు అని ఇక్క‌డ పెద్ద ఎత్తున సాలీడు దారం వ‌ద‌లి ఒక‌దాని నుంచి మ‌రొక‌టి బ‌య‌ట‌కు వ‌స్తూ ఉంటాయి అని చెబుతున్నారు. మ‌రి చూశారుగా ఇలాంటి వింత పై శాస్త్ర‌వేత్త‌లు చెప్పిన త‌ర్వాత వారు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.