టెకీ భార్యతో ఎస్పీ రొమాన్స్..వీడియో హల్ చల్..

778

సాధారణంగా పోలీసులు అంటేనే భయంగా ఉంటుంది.అయితే కొంతమందికి మాత్రం పోలీసులను చూస్తే దైర్యం కూడా వస్తుంది.ఎందుకంటే సమాజాన్ని వాళ్ళు కాపాడతారని నమ్మకం ఉంటుంది కాబట్టి.కానీ కొంతమంది పోలీసులు ఈ మద్య నీచంగా తయారవుతున్నారు.ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరకు వెళ్తాం అలాంటి పోలీసులే తప్పుచేస్తే ఎలా ఉంటుంది. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్రమ సంబంధాల మోజులో పడుతున్న వారిలో కొందరు ఖాకీలు కూడా ఉండటం శోచనీయం.

Image result for romance images

ఇలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.మరి ఆ పోలిసోడి వీడియో గురించి తెలుసుకుందామా.బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ భీమశేఖర్‌కు సంబంధించిన వీడియో అది. ఓ వివాహితతో గాఢ చుంబనాలు రాసలీలలు నెరుపుతూ ఆయన సాగించిన బాగోతం బట్టబయలైంది.ముద్దులు పెట్టుకుంటూన్నప్పుడు వాళ్ళు తీసుకున్న వీడియోనే వాళ్ళ కొంప ముంచింది.పలు వార్తా చానళ్లలో కూడా ప్రసారం కావడంతో ఆయనను బదిలీ చేయాలని ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది.ఈ వ్యవహారంలో మరో విషయమేంటంటే. ఆ వీడియోలను విడుదల చేసింది మరెవరో కాదు ఆ వివాహిత భర్తే.

Image result for romance images

తన భార్య ఫోన్ లో ఈ వీడియోను చూసి తన భార్యను లొంగదీసుకున్న ఆ పోలిస్ మీద కక్ష తీర్చుకున్నాడు.తన భార్యను బలవంతంగా లొంగదీసుకున్నాడని ఆమె భర్త ఆరోపించారు. విధాన సౌధలో ఈ వ్యవహారంపై సోమవారం పోలీసు ఉన్నతాధికారుల మధ్య చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం జీ.పరమేశ్వర ఈ వివాదంపై వివరణ ఇస్తూ నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించారు.భీమశేఖర్‌ను బదిలీ చేసి ఆ స్థానంలోకి బెంగళూరు వెస్ట్ డీసీపీ(ట్రాఫిక్) టి.శివకుమార్‌ను బెంగళూరు రూరల్ జిల్లాకు ఎస్పీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

టెకీ భార్యతో ఎస్పీ రొమాన్స్..వీడియో హల్ చల్..

ఇదిలా ఉంటే, భీమశేఖర్‌పై కొరమంగళ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 497 కింద కేసు నమోదైంది.అతని విషయంలో ఇప్పుడు ఆ మహిళా కూడా కీలకం కానుంది.ఆమె చెప్పే విషయం మీదే అతని జీవితం ఆదారపడి ఉంది.ఇద్దరికీ ఇష్టం అయ్యి కలిశారా లేదా బలవంతంగా లొంగదీసుకున్నాడా అన్న విషయం ఆ మహిళా చెప్పెంతవరకు తెలియదు.మరి ఈ వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారు.ఇద్దరు కలిసే తప్పు చేశారా లేక పోలిసోడే బలవంతంగా లొంగదీసుకున్నాదా..అలాగే ఇలాంటి పోలిసోలను ఏం చెయ్యాలో మాకు కామెంట్ రూపంలో రాసి చెప్పండి.

ఆమె వింత‌ కోరిక‌ల‌కు కొత్త పురుషుడు దొరికాడు ..13 మంది సుఖ‌పెట్ట‌లేద‌ని 14వ‌ వాడికి..