మగాడు కాదని భార్య అనడంతో వేరే మహిళతో ఆ పని చేస్తూన్న వీడియోను అత్తమామలకు పంపాడు.! చివరికి ఏమైందంటే.

840

రోజురోజుకు భార్యాభర్తలు దారుణంగా తయారవుతున్నారు.పెళ్లి అంటే ఇష్టం లేదో లేక వేరే ఇతర కారణాల వలన ఒకరి మద్య ఒకరికి అన్యున్యత అనేది లేకుండా పోతుంది.ప్రేమ అనేది లేకుండా పోతుంది.ఇప్పుడు ఇద్దరి భార్యాభర్తల మద్య జరిగిన ఒక ఇష్యు గురించి చెప్పబోతున్నాను.పెళ్ళైన కొన్ని రోజులకే నా మొగుడు మగాడు కాదని భార్య విడాకులు కోరింది.దానికి కోపం వచ్చిన ఆ భర్త మరో మహిళతో కలిసి ఉన్న అశ్లీల వీడియోను అత్తమామలకు పంపించాడు.మరి ఆ తర్వాత ఏం జరిగింది.పూర్తీగా చెబుతా వినండి.

Image result for wife and husband romance

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన విభావసు, తమిళనాడులోని కొడింగ్యాయుర్‌లోని ముతామిజ్‌ నగర్‌కు చెందిన అనూషతో రెండేళ్ల క్రిందట వివాహం జరిగింది. అయితే పెళ్లైన 15 రోజులకే అనూష తిరిగి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లిపోయారు.తన భర్తకు మగతనం లేదని, అతడితో కలిసి ఉండటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. పెళ్లి కుదిర్చిన పెద్దలే వీరిని తిరిగి కలపడానికి ప్రయత్నించారు.ఇరు కుటుంబసభ్యులు భార్యాభర్తలను కలుపడానికి కౌన్సెలింగ్‌లు కూడా ఇప్పించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.ఈ క్రమంలోనే తన భర్త నంపుసకుడని తనకు విడాకులు ఇప్పించాలని అనూష ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఈ విషయం తెలుసుకున్న విభావసు తనను నంపుసకుడు అంటుందా ? అని కోపం పెంచుకుని ఆమెకు ఎలాగైనా బుద్ది చెప్పాలని. తన మగతనాన్ని నిరూపించుకోవాలని,మరో మహిళతో అశ్లీలంగా ఉన్న వీడియోను తీసి అనూష కుటుంబ సభ్యులకు పంపాడు.

పోర్న్‌ వీడియోను తన కుటుంబసభ్యులకు పంపడంపై మండిపడిన అనూష తళనాడులోని ఎంకేబీ నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.వేధింపులు, అశ్లీల వీడియోను పంపడం తదితర కారణాలు చూపుతూ పోలీసులు విబవసుపై కేసు నమోదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు విభావసును అదుపులోకి తీసుకున్నారు.పెళ్లికి ముందు నుంచే ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేవని, పెళ్లయ్యాక కొద్ది రోజులకే గొడవలయ్యాయని చెప్పారు. పెళ్లయినా తాము శారీరకంగా కలవలేదని విబవసు పోలీసులకు తెలిపాడు.అయితే ఇతని నుంచి అనుష ఎందుకు విదిపోవాలనుకుంటుంది.అతను నిజంగానే నపుంసకుడా.లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు.చూడాలి మరి విచారణలో ఏం నిజం బయటపడుతుందో.మరి ఈ సంఘటన గురించి మీరేమంటారు.ఈ కారణంగానే ఆమె విడాకులు కోరుతుంది అనుకుంటున్నారా..లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయంటారా..అలాగే అతను పోర్న్ వీడియో తీసి అత్తమామకు పంపిన విషయం మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.