ఇప్పటివరకు కేరళ ప్రభుత్వానికి ఎన్ని వేలకోట్ల విరాళం వచ్చిందో లెక్కలతో సహా చూడండి.!

494

కేరళ రాష్టాన్ని వరద నీరు ముంచేస్తుంది.ఇప్పటికి కూడా ఇంకా అక్కడ వరద ప్రవాహం తగ్గడం లేదు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముకం పట్టడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.అక్కడి ప్రజలను కాపాడేందుకు దేశం మొత్తం విరాళాలు ఇస్తుంది.భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు పొరుగు రాష్ట్రాలే కాదు విదేశాలు సైతం ముందుకొస్తున్నాయి.అయితే ఇప్పటివరకు కేరళ ప్రభుత్వానికి ఎంత విరాళం వచ్చిందో తెలుసా..తెలియదు కదా..ఇప్పుడు లెక్కలతో సహా చెబుతా వినండి.

వరదల వల్ల అతలాకుతలం అయిన కేరళ ప్రజల కోసం మేము సైతం అంటూ దేశం మొత్తం కదిలివస్తుంది.మీకు అండగా మేము ఉన్నాం అంటూ భారీ విరాళాలు ఇస్తుంది.ఒక్క మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా విరాళాలు వస్తున్నాయి.అయితే ఇప్పటివరకు ఎంత విరాళం వచ్చిందో మనకు తెలినంతవరకు ఒకసారి లెక్కలతో చూద్దాం.ఫుట్ బాల్ ప్లేయర్ రోనాల్డ్ 77 కోట్ల రూపాయలు ఇచ్చాడు.అలాగే పునరావాస సహాయక చర్యల కోసం యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్ల అందజేసినట్టు కేరళ ముఖ్యమంత్రి మంగళవారం వెల్లడించారు.అలాగే ఇండియన్ గవర్నమెంట్ 500 కోట్లు ఇచ్చింది.అన్ని రాష్టాల గవర్నమెంట్స్ కలిపి 100 కోట్ల దాకా ఇచ్చాయి.అలాగే చాలా మంది రాజకీయ నాయకుడు సెపరేట్ గా విరాళాలు ఇచ్చారు.అవన్నీ కలిపి ఒక 25 కోట్ల రూపాయలు ఉంటాయి.ఇక ఇండియన్ సినిమా నటులందరూ కలిసి బాగానే ఇచ్చారు.అన్ని కలిపి దగ్గర దగ్గర 100 కోట్లు ఉంటాయి.ఇక కేరళ cm రీలీఫ్ ఫండ్ కోసం ఏర్పాటు చేసిన అకౌంట్ నెంబర్ లో ఇప్పటివరకు దగ్గర దగ్గర 20 కోట్ల రూపాయలు చేరినట్టు తెలిసింది.ఇవేకాకుండా దేశం మొత్తం ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కలిసి బారీగా విరాళాలు ఇచ్చాయి.అవన్నీ కలిపి దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలు ఉంటాయి.

ఇవేకాకుండా ఇంకా దేశంలోని ప్రముఖులు చాలా మంది డైరెక్ట్ గా కేరళ cm ను కలిసి విరాళాలు ఇస్తున్నారు.అవి దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలు ఉంటాయి.ఇవేకాకుండా ఇంకా చాలా విరాళాలు వివిధ రూపాలలో వస్తున్నాయి.ఈ మొత్తం కలిసి దగ్గర దగ్గర 2000 కోట్ల రూపాయలు విరాళం కేరళ ప్రభుత్వానికి వచ్చాయి.ఇంత పెద్ద మొత్తంలో ఫండ్ వచ్చిన కూడా కేరళ కష్టాలు తీరుతాయనే నమ్మకం లేదు.ఇంకా చాలా డబ్బు అవసరం కాబట్టి మీరు కూడా మీకు తోచినంత విరాళాన్ని cm రీలీఫ్ ఫండ్ అకౌంట్ నెంబర్ లో వెయ్యగలరని మేము కోరుతున్నాం.విరాళం ఇచ్చి మానవత్వాన్ని చాటుకోండి.