మహా అద్భుతం.. పాలు తాగిన వెంటనే మనిషి లాగ మారిన పాము

1920

మనం చిన్నప్పటి నుంచి పాముల గురించి విన్నాం.మన దేశ సంస్కృతిలో పామును మనం దేవుడిలా పూజిస్తాం..శివుడంతటి వాడే పామును మెడలో ఆభరణంగా ధరించాడు..జీవ పరిణామ ప్రక్రియలో మానవ జన్మకు సంబందించిన అడుగుల్లో పాము జన్మ చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది..అందుకే మీరు ఏ గుడికి వెళ్ళినా అక్కడ పాముల ప్రతిరూపాలు విగ్రహాలుగా చెక్కబడి ఉంటాయి.. అందరికీ తెలిసినంత వరకూ పాము ప్రతిరూపం లేని గుడి అంటూ ఉండదు..ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది..అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములున్నాయి..అయితే ఒక ఊరిలో దేవుడే పాముగా వచ్చాడని పూజలు చేస్తున్నారు.అయితే అలా అనుకోడానికి ఒక బలమైన కారణం ఉంది.మరీ ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for snake drinking milk

హర్యానా రాష్టంలోని ఫతేబాద్ లోని కుమరియా అనే ఒక ప్రాంతంలో ఒక విచిత్రమైన పాము కనిపించింది.అయితే ఆ పాము ఒక జంటలాగా కనిపించాయి.ఆ పాములు నాట్యం కూడా చేస్తున్నాయి.అలా కనిపించేసరికి ఆ పామును అందరు ఒక వింతలాగా చూశారు.అయితే ఇదేదో దేవతా పాము అని అందరు పూజలు చేయడం మొదలుపెట్టారు.ఇక మాకు శుభ కాలం వచ్చింది అని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.అయితే ఈ పాములు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికీ తెలియదు.అవి కొంత వింతగా ఉన్నాయి కాబట్టి దేవుడే అని అనుకుంటున్నారు.అయితే ఆ పామును చుసిన ఒక వ్యక్తి ఇవి ఇచ్చాదారి పాములు అని అన్నాడు.మీరు ఇచ్చాదారి పాముల గురించి ఎప్పుడైనా విన్నారా..ఇచ్చాదారి పాములు అంటే మనిషి రూపంలో ఉన్న పాములు.ఈ పాములు ఒక మనిషి రూపం నుంచి మరొక మనిషి లాగా చాలా ఈజీగా మారుతాయి.అంటే పరకాయ ప్రవేశం లేకుండానే వేరొక మనిషి రూపాన్ని వాటి సొంతం చేసుకోగలవు.

పాము లాగే ఉంటుంది.కానీ అంతలోనే మనిషి రూపం ఎత్తుకుంటాయి.ఒక రూపం ఉంది అనుకునే సరికి మరొక రూపంలోకి మారుతాయి.ఇలా మారడం వలన ఇవి ఆ పరమేశ్వరుడి ప్రతిరూపాలు అని అనుకుంటున్నారు.ఈ విషయం గురించి మీరేమంటారు.నిజంగానే ఆ దేవుడు పాము రూపంలో వచ్చాడా.లేక అది వాళ్ళ మూడ నమ్మకమా.ఈ ఇచ్చదారి పాము గురించి మీరేమంటారు.ఇవి ఎందుకు మనిషిగా మారుతున్నాయి.నిజంగానే దేవుడి ప్రతిరూపమా.మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

అద్వానీని కలిసిన మమతా…కారణం తెలిస్తే షాక్..