పుట్టలో పామును చంపి వేరే దేశానికీ వెళ్ళిపోయాడు..కానీ పాము పగ పట్టి ఏం చేసిందంటే..?

852

సాధారంగా ఇతరుల చోతుల్లోనించి కొన్ని వస్తువులను తీసుకోకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొన్ని మనకు తెలిసి తీసుకుంటాం. కొన్ని మనకు తెలియక తీసుకుంటాం. అలా తీసుకోవడం వలన అనేక నష్టాలను, దరిద్రాన్ని కొనితెచ్చుకున్నట్టేనట. ఇంతకీ ఏ వస్తువులు ఇతరుల నుంచి తీసుకుంటే మంచిది కాదో తెలుసుకుందాం…

కావాలంటే ఈ వీడియో చూడండి

1.వంట చేసేటప్పుడు చాలా మంది పక్కన ఉన్న వారిని కారం ఇలా అందుకో అని అడిగి తీసుకుని వంట చేస్తూ ఉంటారు. అలా ఏదైనా అందుకోవచ్చు గాని, కారం మాత్రం అందుకోకూడదు.

2.నల్లనువ్వులు గాని, నువ్వుల నూనె కాని, అలాగే ఆయిల్స్ ఏమైనా కూడా ఒకరి చేతిలోనుంచి అస్సలు తీసుకోకూడదు. వారిని అక్కడ పెట్టమని చెప్పి, అప్పుడు మనం తీసుకోవాలి.

3.నల్ల వంకాయలను ఇతరుల చేతుల నుంచి తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి శనిశ్వరునికి ఇష్టమైనవి కాబట్టి.

4.అలాగే ఇంట్లో నిత్య పూజ లేక ఏదైనా ప్రత్యేకమైన పూజ చేసేటప్పుడు, ఏదైనా వస్తువు కావాల్సినప్పుడు… ఇతరుల చేతి నుంచి డైరెక్ట్ గా కాకుండా, ఏదైనా ఆకు మీద పెట్టి ఇవ్వమని చెబితే మంచిది. అలా అందుకుంటే మంచిది. అంతేకాని, వారి చేతి నుంచి డైరెక్ట్ గా తీసుకుంటే, పూజ చేసిన ఫలితం రాకపోగా, కష్టాలు దరిచేరుతాయి.

5.నవరత్న ఉంగరాన్ని ఎవరి చేతుల నుంచి డైరెక్ట్ గా తీసుకోకూడదు. పక్కన పెడితే అది తీసుకోవాలి. కాదని డైరెక్ట్ గా తీసుకుంటే, వారి నుంచి నెగటివ్ ఎనర్జీ వస్తుంది.

6.అలాగే చింతపండు, ఆవాలు కూడా ఇతరుల చేతుల నుంచి తీసుకోకూడదు. అలా తీసుకోవడం వలన జ్యేష్టాదేవి వస్తుందని అంటారు.

ఇలా కొన్ని వస్తువులు ఇతరుల చేతుల నుంచి తీసుకోకూడదని తెలుసు కాని,చాలా మంది పొరపాటున తీసుకుంటారు. కాని అది మంచిదికాదు…