అదేదో వింత పాము అనుకున్నారు..కానీ తీరా చూస్తే అందరు షాక్

583

మ‌నం పాముని చూస్తే వెంట‌నే ఆమ‌డ దూరం పారిపోతాం.. ఇక అది విష స‌ర్పం అని తెలిస్తే ఆ ద‌రిదాపుల్లోకి కూడా ఎప్పుడు వెళ్లం.. పాము అంటే అంత భ‌య‌ప‌డ‌తాం.. అయితే ఇలా పాములు సంచ‌రించే ప్రాంతాల్లో న‌డిచి వెళ్లాలి అన్నా గుండెలు గుబేలు మంటాయి.. ఇక ఇలాంటి పాముల్లో కొండ‌చిలువలు అన‌కొండ‌లు మ‌నిషి క‌నిపిస్తే చాలు అమాంతం దాడిచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాయి ..ఇక అడ‌విలో తోట‌లో జంతువులు క‌నిపించినా వెంట‌నే వాటిని అమాంతం మింగేస్తాయి.. అందుకే కొండ‌చిలువ ప్ర‌మాద‌క‌రం కాక‌పోయినా దానికి చిక్క‌తే అది నెమ్మ‌దిగా మింగేస్తుందని, దాని ద‌గ్గ‌రకు వెళ్లే సాహ‌సం ఎవ‌రూ చేయ‌రు.

ఇక కొండ చిలువ‌లు అడ‌విలో జింక‌లు న‌క్క‌లు తోడేళ్లు అడ‌వి కుక్క‌ల‌ను ఎక్కువ‌గా తింటూ ఉంటాయి.. వాటిని తినేసి ఓ ప్ర‌దేశంలో ఆర‌గించు కుంటూ కూర్చుంటాయి.. ఇక రెండు రోజులు అది అరిగే వ‌ర‌కూ ఇవి బ‌య‌ట‌కు రావు.. ఇక బ్రెజిల్ లో ఓ కొండ‌చిలువ చేసిన ప‌నికి ఇప్పుడు అంద‌రూ షాక‌వుతున్నారు. తోట‌లో కొండ చిలువ ఓముళ్ల పంది చిక్కింది కదా అని అమాంతం మింగేసింది.. ఆహారం దొరికింది అని ఎంత సంతోష ప‌డిందో, అంతే బాధ‌ప‌డింది కొండ‌చిలువ‌.. ముళ్ల పందిని తిన్న కొండ‌చిలువ బాధ వ‌ర్ణానాతీతం అనే చెప్పాలి.. అది చ‌నిపోయిన త‌ర్వాత కొండ‌చిలువ శ‌రీరం అంతా అర‌గ‌దీసుకునే స‌మ‌యంలో దాని ముళ్లు అన్ని కొండ‌చిలువ‌ను చుట్టేశాయి… దీంతో కొండ‌చిలువ బాధ వర్ణ‌నాతీతంగా మారింది.. దాని బాధ తీర‌నిదిగా మారిపోయింది.

ఇక అక్క‌డ పాముని చూసిన వారు అంద‌రూ దాని బాధ చూసి వారు బాధ‌ప‌డ్డారు.. ముళ్ల పంది చనిపోవ‌డంతో దానిని బ‌య‌టకు తీయాలి అన్నా పాముకి సాధ్య‌ప‌డ‌లేదు.. దీంతో ఆ పాము క‌ష్టం అక్క‌డ వారిని కూడా క‌న్నీరు పెట్టింది… ముళ్లు చుట్టూ చుట్టుకోవ‌డం శ‌రీరం నుంచి తీయ‌డానికి కూడా ఆస్కారం లేక‌పోవ‌డంతో ఆ పాము బాధ‌ను అక్క‌డున్న వారు వీడియో తీశారు .. ఇక నాలుగు రోజులు వ‌ర‌కూ ఇలాగే ఇబ్బంది ప‌డుతుంది అని త‌ర్వాత అది అరిగిపోయిన త‌ర్వాత ఇబ్బంది ఉండ‌దు అని అంటున్నారు వైద్యులు…అందుకే ఏప‌ని చేసినా ఆలోచించి చెయ్యాలి…