ట్రైన్ లో అమ్మాయిని చూస్తూ ఆపని చేసాడు.. చివరికి దిమ్మతిరిగే షాక్

545

సెక్స్ లేదా హస్త ప్రయోగం అనేది మన దేశంలో బహిరంగంగా చేసుకోరు. నాలుగు గోడల మధ్యనే దాన్ని చేసుకునే సంప్రదాయం మనది. అయితే ఈ మధ్య కొందరు సెక్స్, హస్త ప్రయోగం ఎక్కడంటే అక్కడ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక జంట విమానంలో సెక్స్ చేసుకుంది.ఇంకొక వ్యక్తి బస్సులోనే హస్త ప్రయోగం చేసుకున్నాడు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ లోని రైలులో మరోసంఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లోని రైలులో ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకుంటుండగా, దాన్ని ఓ మహిళ ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for GIRLS IN TRAIN

హౌరాకు చెందిన రైలు బందేల్ స్టేషన్ కు వచ్చినప్పుడు మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బందేల్ నుంచి రైలు కదులుతున్న సమయంలో ఓ వ్యక్తి మహిళల కాంపార్టుమెంటుకు ఎదురుగా నిలబడి ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకోవడం ప్రారంభించాడు.దాదాపు 50 ఏళ్ల వయస్సున్న ఆ వ్యక్తి మహిళా కంపార్ట్ మెంట్ దగ్గరకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించడాన్ని కొందరు మహిళలు గమనించారు. రైలు కదులుతుండడంతో మహిళలు వ్యతిరేకించలేకపోయారు. అయితే అక్కడున్న ఒక ఓ యువతి సెల్ ఫోన్ లో అతను హస్త ప్రయోగం చేసుకోవడాన్ని చిత్రీకరించి.. ఫేస్ బుక్ లైవ్ లో పోస్ట్ చేసింది.ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రుజువులు అడుగుతున్నారని, అందుకే తాను లైవ్ ఇచ్చానని, అతనేం చేసుకుంటాడో చేసుకోనీయ్ అంటూ ఆ యువతి ఆ వీడియోలో పేర్కొంది.ఆ యువతి సాహసం చేయడంతో ఇతర మహిళలు సంఘటనపై రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు.రైల్వే పోలీస్‌ ఆఫీస్‌ ముందే అతను అందరు చూస్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడని, తను వీడియో తీయడాన్ని గమనించే పోలీసులు అప్రమత్తమయ్యారని ఆమె వెల్లడించారు. పోలీసులు మాత్రం ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పడం గమనార్హం.

 

ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి ఏమి కాదు.కోల్‌కతాలో ఓ బస్సులో ఇదే తరహా ఘటన చోటుచేసుకోగా ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.ఇక కొన్ని రోజుల క్రితం ఒక జంట విమానంలో సెక్స్ చేసుకుంది. విమానం ఆఖరి వరుసలో కూర్చున్న ఆ జంట చడీచప్పుడూ కాకుండా సెక్స్‌లో పాల్గొంటూ ఉంది. పురుషుడు తన సీటులో కూర్చోగా.. మహిళ అతనిపై కూర్చుంది. పురుషుడిపై కూర్చొన్న మహిళ.. బలంగా స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్ చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.ఇక కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. రద్దీగా ఉన్న బస్సులో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని పక్కన కూర్చున్న వ్యక్తి హస్త ప్రయోగం చేసుకున్నాడు. దాన్ని పక్కన కూర్కొన్న విద్యార్థిని సెల్‌ ద్వారా చిత్రీకరించింది. ఒక వైపు బస్సు వెళ్తూ ఉంది. అయితే అతను మాత్రం ఆ అమ్మాయి ఛాతీని తాకుతూ హస్త ప్రయోగం చేసుకుంటూ కూర్చొన్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అతను హస్త ప్రయోగం చేసుకుంటూ విషయాన్ని కవర్ చేయడానికి తన తొడలపై బ్యాగ్‌ను పెట్టుకున్నాడు. కానీ పక్కనే కూర్చున్న అమ్మాయికి డౌట్ వచ్చింది. దీంతో అతనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా అతను తన పని తాను కానిచ్చాడు. తర్వాత ఆమె బస్సు దిగి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లైంగిక వేధింపులు, బహిరంగ అశ్లీలతల కింద ఫిర్యాదు చేసింది.ఇలా చెప్పుకుంటుపోతే సభ్యసమాజంలో ఉంటూ ఇలా అందరి ముందు తప్పుడు చర్యలకు పాల్పడుతున్నవాళ్ళు ఎందరో ఉన్నారు.ఇలాంటి వాళ్లకు తెలివి ఎప్పుడు వస్తుందో ఏమో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.రైలులో హస్తప్రయోగం చేసిన ఈ వ్యక్తి గురించి అలాగే పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా ఇలాంటి వికృత చర్యలకు పాల్పడే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.