ఆమె ఆపని కోసం గంటకు రూ. 5,630 తీసుకుంటుంది..అదే రాత్రికి అయితే.?

302

చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. మనసులో ఏదో తెలియనిబాధ వారిని వెంటాడుతూ ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేరు. అలాగని ఆ భారాన్ని దించుకోలేరు. గుండెల నిండా నిండిన బాధను వదిలించుకుని ప్రశాంతంగా జీవించాలని భావిస్తుంటారు.ఇలాంటి వారి కోసమే ఆ యువతి నేనున్నానంటూ చేతులు చాచి పిలుస్తోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చెప్పినట్లు ఎవరైనా ఏదైనా బాధలో ఉంటే వారిని దగ్గరికి తీసుకుని హత్తుకుంటే ఎంతో ఊరట లభిస్తుంది. మన కష్టాలను వారు తీర్చకపోయినా కాసేపు దాన్ని మర్చిపోయి రిలాక్స్‌గా ఉండే భావన వస్తుంది. దీనిని కూడా ఉద్యోగంగా మార్చుకుని ఏడాదికి 28 లక్షల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తోంది ఒక మహిళ.

Image result for girl

ఆమె పేరు రాబిన్ స్టినెకి. అమెరికాలోని కన్సార్ ప్రాంతానికి చెందిన ఈమె మీరు బాధలో ఉన్నారా, అయితే మీరెక్కుడున్నారో చెప్పండి, నేనే మీ దగ్గరికి వచ్చి ఓదారుస్తాను. నా కౌగిలిలో ఒదిగిపోండి, అంతకుమించి ఏదైనా చేస్తే అయిపోతారంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చేసింది.అబ్బాయిలు, అమ్మాయిలనే తేడా లేకుండా ఎవరైనా సరే ఆమెను హత్తుకుని హాయిగా నిద్రపోవచ్చు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు. దీన్ని అపార్థం చేసుకోవద్దు. ఇది కేవలం ఒత్తిడిని దూరం చేసేందుకు మాత్రమేననే సంగతి గుర్తు పెట్టుకోవాలి. ఈ యువతి కేవలం బాధలో ఉన్న వ్యక్తిని కౌగిలించుకోవడమే కాదు. ఒత్తిడిలో సతమతమైపోతున్నవారిని సేదతీరుస్తానంటోంది. తన శరీరాన్ని కస్టమర్లకు అప్పగిస్తానని.. చేతుల్లో చేతులు పెట్టవచ్చని, తన శరీరాన్ని నిమరుతూ రిలాక్స్ కావచ్చని తెలిపింది. తాను కూడా ఒత్తిడితో వచ్చినవారిని శరీరాన్ని సున్నితంగా నిమురుతూ వారి ఒత్తిడిని దూరం చేసేందుకు సహకరిస్తానని తెలిపింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇది కేవలం థెరపీ మాత్రమేనని, మరో ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టంగా చెబుతోంది. ఒకప్పుడు నేను చాలా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాను. సహాయం చేసేవారి మాట అటుంచి కనీసం ఓదార్చే దిక్కు కూడా లేక ఎంతో కృంగిపోయాను. అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. తనలాగే బాధల్లో ఉన్నవారికి తన వంతు ఓదార్పు అందించాలని నిర్ణయించుకున్నానని అంటారు రాబిన్.ఈ ఆలోచననే వ్యాపార సూత్రంగా మార్చుకుంది. బాధలో ఉన్నవారి చేతిలో చెయ్యి వేసి, శరీరాన్ని నిమురుతూ ఉంటే ఆక్సిటోసిన్ రిలీజై ఒత్తడి దూరమవుతుంది. ఇది కూడా థెరపీ లాంటిదే. ఇలా చేసినందుకు గానూ గంటకు రూ.5,630లు వసూలు చేస్తోంది. అంటే ఏడాదికి 20 లక్షల పైమాటే అన్నమాట ఈమె ఆదాయం. మరి ఇలాంటివాటికి భవిష్యత్తులో ఏమయినా కండిషన్స్ పెడుతారేమో చూడాలి.మరి హగ్ ఇచ్చి రిలాక్స్ నేషన్ ఇస్తున్న ఈ యువతీ గురించి అలాగే ఈ థెరపీ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.