పెళ్లి చేసుకుని భర్తతో రెండు రోజులు..ఆ తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకుని ఐదు రోజులు..ఆ తర్వాత మరొకడితో జంప్..వహ్వా ఏమన్నా స్టొరీనా..వింటే మెంటలెక్కాల్సిందే.

562

ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు భారత సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నాయి.పతియే ప్రత్యక్ష దైవం అని అనుకునే మన దేశంలో భర్తలను మోసాలు చేస్తున్న భార్యలు ఊరికొకరు ఉన్నారు.పెళ్ళికి ముందు ఒకడిని లవ్ చెయ్యడం వాడిని వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకోవడం వాడిని కూడా మోసం చేసి వేరే వాళ్ళతో లేదా పెళ్ళికి ముందు లవ్ చేసిన వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆ తర్వాత భర్తను చంపడం..ఇలా చెయ్యడం ఈ మద్య భార్యలకు ఫ్యాషన్ అయ్యింది.అయితే ఇప్పుడు మరొక మహిళా వ్యవహారం బయటకు వచ్చింది.అయితే ఈమె అందరి లాంటి భార్య కాదు.అందరి కథ ఒకటి అయితే ఈమె కథ ఇంకొకటి.ఒకరిని కాదు ఇద్దరు భర్తలను మోసం చేసి వేరే వాడితో జంప్ అయ్యింది.మరీ ఆమె గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

కొరాపుట్‌లో నివసించే ఒక మహిళ పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకొని అత్తవారి ఇంటిలో అడుగుపెట్టింది.సంతోషంగానే పెళ్లి చేసుకుంది.కూతురి పెళ్లి అయిపోయింది అన్న సంతోషంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు.కానీ ఆ ఆనందం రెండు రోజులు కూడా ఉండనివ్వకుండా అతనిని వదిలేసి పోయింది.తాళికట్టిన భర్తతో రెండు రోజులు గడిపి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది.నీతో నాకు పెళ్లి ఇష్టం లేదు.నేను ఒక యువకుడిని ప్రేమించానని అతనితోనే జీవితం అని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పింది.Related image

విషయం పోలిసుల దాకా వెళ్ళింది.ఆ అమ్మాయి మేజర్ కావడంతో ఆ అమ్మాయికి ఇష్ట పూర్వకంగానే పోలీసులు చేశారు. పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసి అతడి వెంట మరో ఏడగులు వేసింది.పోతే పోయిందిలే అనుకున్నారు తల్లిదండ్రులు.ప్రేమించిన అమ్మాయి దక్కిందని ఆ ప్రేమికుడు సంతోషంగా ఉన్నాడు.కానీ ఈసారి అతనికి షాక్ ఇచ్చింది.

ఇతడితో కేవలం ఐదు రోజులు గడిపిన ఆమె మరో వ్యక్తితో జంప్‌ అయ్యింది.కొరాపుట్‌ జిల్లాలో ఈ విషయం పెద్ద చర్చనీయమైంది. దీంతో పోలీసుల సమక్షంలో ఆమె మెడలో పూల దండ వేసి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన రెండవ భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.ఆమె ఒక యువకుని సైకిల్‌ ఎక్కి వెళ్లిపోయినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? ఆమె మనసులో ఏముంది అనేది మాత్రం తెలియడంలేదు. దీంతో అన్ని పోలీస్‌ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.విన్నారుగా..ఇలాంటి భార్యలు ఉంటె ఇక సమాజం ఏం బాగు పడుతుంది చెప్పండి.ఒకప్పుడు భర్తలతో జాగ్రత్త అనేవాళ్ళు కానీ ఇప్పుడు భార్యలతో జాగ్రత్త అనే వరకు వచ్చింది.మరీ ఈ మహిళా గురించి ఈమె చేసిన మోసాల గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే చాలా మంది భార్యలు ఇలా ఎందుకు తయారవుతున్నారు.భార్యలు అక్రమ సంబంధం పెట్టుకోడానికి కారణం ఏమిటి.మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.