2 ఏళ్లుగా జైలులోనే ఉంది కాని గ‌ర్భ‌వ‌తి అయింది

521

మ‌న‌కు తెలిసో తెలియ‌కో ఒక్కోసారి అనేక త‌ప్పులు చేస్తూ ఉంటాం.. కాని మ‌నం విచ‌క్ష‌ణ కోల్పోయి చేసే త‌ప్పుల వ‌ల్ల చివ‌రకు ఉరిశిక్ష లేదా యావ‌జ్జీవ‌కారాగార శిక్ష కూడా ప‌డుతుంది. ఇక క్ష‌మాబిక్ష మిన‌హా ఈ స‌మ‌యంలో శిక్ష ప‌డిన వ్య‌క్తికి ఎలాంటి దారి ఉండ‌దు, అస‌లు ఉరిశిక్ష ప‌డితే ఆ ఖైదీ బ‌య‌ట‌కు వస్తారు అనే ఆశ‌లు ఉండ‌వు, ఎందుకు అంటే చ‌ట్టాలు అలాంటివి.. ఈ సమ‌యంలో జైలు నుంచి పోలీసుల‌కు చిక్క‌కుండా పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నాలు కూడా చేస్తూ ఉంటారు, ఒక‌వేళ దొరికితే వెంట‌నే ఉరితీస్తారు కూడా, కాని ఇక్క‌డ ఓ మ‌హిళ చేసిన ప‌ని తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు. ఆమెకు ఉరిశిక్ష ప‌డినా ఆమె శిక్ష నుంచి త‌ప్పించుకుంది. మ‌రి ఆమె ఎలా త‌ప్పించుకుంది, జ‌డ్జీలు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు .అస‌లు ఆ కార‌ణాలు ఏమిటి అనేది వాచ్ దిస్ స్టోరీ