పెళ్ళైన నెలకే భార్య గర్భవతి అయ్యిందని ఈ భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్..

1275

ఏ భార్యాభర్తలకు అయినా తన భార్య తనకే సొంతం అవ్వాలని తన భర్త తనకే సొంతం అవ్వాలని ఉంటుంది.తనకు కాకుండా వేరే వాళ్ళకు సొంతం అయితే ఇక ఆ భార్యాభర్తలు పడే బాధ అంతా ఇంతా కాదు.కొంతమంది అయితే చంపుతారు.లేక అవమానం తట్టుకోలేక వాళ్ళే చనిపోతారు.అలాంటి ఒక పరిస్థితే ఒక భర్తకు వచ్చింది.పెళ్ళైన నేలకే తన భార్య గర్భవతి దాల్చింది.అంటే పెళ్ళికి ముందే నా భార్య తప్పు చేసిందని ఆ భర్తకు తెలిసి ఎంతటి ఘోరం చేశాడో తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి.

Related image

నల్లగొండ జిల్లా కేతేపల్లి గ్రామానికి చెందిన సుమలత-మిర్యాలగూడకు చెందిన మేకల మాధవ్ భార్యాభర్తలు. మాధవ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి 2017 అక్టోబర్ నెల 6వ తేదీన వీరి వివాహం జరిగింది. పెళ్లైన నెలరోజులకే సుమలత నెలతప్పింది. దీంతో మాధవ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య కలతలు వచ్చాయి. కుటుంబపెద్దలు ఎంత నచ్చజెప్పినా మాధవ్ వినేవాడు కాదు. భార్యకు మరోవ్యక్తితో వివాహేతర సంబంధం వుండటంతో పెళ్లైన నెలకే నెల తప్పిందంటూ వేధింపులు కొనసాగించాడు.

Image result for wife and husband fight

భర్త ప్రవర్తనతో విసుగు చెందిన సుమలత.. ఐదు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది.ఇటీవల భర్యకోసం అత్తగారింటికి వెళ్లిన మాధవ్ తన భార్యను పంపించాలని కోరాడు. దీంతో కూతరు సుమలతను తీసుకొని ఈనెల 17న ఆమె తల్లి లింగమ్మ నల్లకుంటలోని ఇంటికి వచ్చింది. రెండు రోజుల పాటు అక్కడే వుండి అల్లుడికి సర్దిచెప్పి.. కుమార్తెను అక్కడే వదిలిపెట్టి వెళ్లింది. ఆమె అలా వెళ్లిందో లేదో సుమలత, మాధవ్ మధ్య గొడవపడటం మొదలెట్టారు.

దీంతో ఆవేశానికి గురైన మాధవ్ భార్యను హత్య చేశాడు. ఆపై తాను కూడా విద్యానగర్ – జామే ఉస్మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీస్ రైలు కింద పడి మాధవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో భాగంగా ఇంటికి వెళ్లగా సుమలత మృతదేహం కనిపించింది. దాంతో అతను భార్యను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక సమాచారంలో తేలింది.విన్నారుగా తన భార్య వేరే వాడితో గర్భవతి అయ్యిందని ఈ భర్త ఎంతటి ఘోరానికి పాల్పడ్డాడో.మరి ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.ఆలాగే పెళ్ళికి ముందు వేరే వానితో తిరిగి తప్పు చేసి మళ్ళి వేరే వాడిని పెళ్లి చేసుకునే అమ్మాయిల మీద మీ అభిప్రాయాన్ని మాకు కామ్నేట్ రూపంలో చెప్పండి.