ఈమెకు 7 గంటలు శృంగారంలో పాల్గొన్న సంతృప్తి ఉండదు

893

పెళ్లయిన వారికి శృంగారం అనేది కామన్. అందులో రోజూ పాల్గొంటూ ఉంటారు. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అది మనిషిలో కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ, అందులోనే మునిగితేలుతూ ఉంటారా.. ఉండరు కదా..ఆ కార్యాన్ని ఆలుమగలు సాధారణంగా రాత్రి పడుకునే ముందు కాసేపు చేసుకుంటారు. తర్వాత నిద్రపోతుంటారు. కానీ ఇరవై నాలుగు గంటలు అందులోనే పాల్గొనాలని పరితపించేవారు కొందరుంటారు. కొందరు అమ్మాయిలు దానికి బాగా బానిసలైపోతుంటారు.అలాంటి ఒక మహిళ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Related image

ఆమె పేరు రెబెక్కా బర్కర్.ఈమెది టాడ్ కాస్టర్.వయసు 37 ఏళ్ళు.అయితే ఈ మహిళకు శృంగారం అంటే చాలా పిచ్చి.ఈమె ముగ్గురు పిల్లలకు తల్లి అయినా కూడా శృంగారం అంటే పడి చచ్చిపోతుంది ఈమె. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా అందులో పాల్గొనాలని పరితపించి పోతుంది. ప్రతి క్షణం అందులోనే గడపాలని కోరుకుంటుంది. ఈమె కోరికలను అదుపులో ఉంచుకోలేక 15 ఏళ్లప్పుడే శృంగారంలో పాల్గొంది.మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు కలిగారు. తర్వాత ఈమె ప్రవర్తన చూసి అతను భయపడి విడాకులు ఇచ్చేశాడు. దీంతో ఈమె మకాం ఫ్రాన్స్ కు మార్చింది. అక్కడ మరో అతను పరిచయం అయ్యాడు. అతని ద్వారా ఒక పాప పుట్టింది. ఇప్పుడు ఆమె తన మొదటి భర్త ద్వారా కలిగిన ఇద్దరు పిల్లలు, రెండో భర్త ద్వారా పుట్టిన కూతురితో కలిసి అతనితోనే ఉంటుంది.అతను రెబెక్కా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు.

Related image

దీంతో రెబెక్కా బర్కర్ తో రోజుకు కనీసం ఏడు గంటలైనా శృంగారం చేసేవాడు.కొన్ని రోజులు ఆమె భర్త ఎలాగోల తిప్పలు పడి ఆమెను సంతృప్తిపరచాలనుకున్నాడు. అయినా కూడా ఆమె సంతృప్తిపొందేది కాదు.భర్త జాబ్ కు వెళ్లాక ఏడుస్తూ ఇంట్లో ఉండేది. తాను కోరికలను తట్టుకోలేకపోతున్నాని భర్తతో చెప్పేది.కానీ ఏడుగంటలంటే మాటలు కాదు కదా. అంతసేపు ఏ మగాడు కూడా అందులో పాల్గొనలేడు. అందుకే ఆమెను భర్త ఒక సైకియాట్రిస్ట్ ని కలిశాడు. తన భార్య సమస్యను వివరించాడు. సైకియాట్రిస్ట్ కొన్ని విషయాలు ఆమె భర్తకు వివరించాడు. మీ ఆవిడ శరీరంలో ఉండే హార్మోన్లే ఇందుకు కారణం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కు గురి కావడం వల్లే రెబెక్కా బర్కర్ పరిస్థితి అలా మారిందని చెప్పాడు. దీనికి ట్రీట్ మెంట్ ఉందని చెప్పి ఆమెకు ట్రీట్ మెంట్ ఇచ్చారు.ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్త బాగైంది.ఇలాంటి వ్యాధి ఎక్కువగా మహిళలకు వస్తుంది. ఆడవారిలో ఇరవై శాతం మందిలో ఇలాంటి లక్షణాలుంటాయి. ఆ లక్షణాలు ఎక్కువైతే ప్రమాదం. తక్కువగా ఉంటే రోజుకు ఒక రెండు మూడు గంటలు అందులో పాల్గొనాలని కోరుకుంటారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.మహిళలో ఉండే శృంగార కోరికల గురించి అలాగే ఈ మహిళకు మరి ఎక్కువగా ఉన్న శృంగార కోరిక గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.