నిద్ర లో వీర్యం పడిపోతుందా…అయితే మీకోసమే ఇది…

581

చాలా మంది పురుషులకు నిద్రపోయాకా వీర్యం అనేది లీక్ అవుతుంది.అయితే అలా జరగడం వాళ్లకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.నలుగురు ఏమనుకుంటారో అని మనసులో అనిపిస్తుంది.నిద్ర లో వీర్యం పోకుండ వుండాలి అంటే ఎంచెయ్యాలి ఇది సహజంగా అంధరికి వచ్చే డౌటే కాకపొతే దీనిని ఎల ఆపాలి అని చాలా మంధి అలోచిస్తుంటారు.వీర్యం ఎంత బలంగా ఉంటే సెక్స్ లో అంత సామర్ధ్యం, తండ్రి అయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఆహారపు అలవాట్ల వల్ల, వంశపారంపర్యంగా, రాను రాను మగవారి వీర్యం పల్చగా మారుతోంది. మరి వీర్యం బలాన్ని సాధించాలంటే ఏం చేయాలి? ఆహారంలోకి ఏం తీసుకోవాలి?ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

సాదరణంగా యుక్త వయ్యసులో ఉండే యువకుల్లో సెక్స్ కోరికలు కలగడం సహజం అయితే వీర్యం అనేధి నిద్రలో దానంతట అధే జరిగిపొతుంది..దీనికి కారణం పడుకునేముందు వారు ఎక్కువుగా పోర్న్ వీడియో లు చుడటం ఒక రిజన్ అయితే మరోకటి నిద్రలో వారికి వచ్చే సెక్స్ కలలు.వీటి వల్ల వీర్యం వచ్చేస్తుంది.అలా రావడం వల్ల వారు ఎక్కువుగ ఆలోచించి బాదపడిపోతుంటారు కాని అలా రావడం వాల వచ్చే నష్టం ఏమివుండధు అంటా.అది తరచుగ రావడం ఎవరు ఆపలేరు అని అలా రాకుండ వుండాలి అంటే ఎక్కువుగ అలాంటి అశ్లిల వీడియోలు ఆలోచనలు మానుకుని ఆ వీడియోలను చూడటం తగ్గిస్తే సరి.అలాగే కొన్ని రకాల పదార్థాలను తీసుకుంటే కూడా వీర్యం గట్టిపడి లీక్ కాకుండా ఉంటుంది.

ఆపిల్, జామ, మామిడి, బెర్రిస్, పైనాపిల్, వాటర్ మిలన్ లాంటి ఫలాల్లో ఫ్రక్టోజ్ ఎక్కువగా లభిస్తుంది. ఇది వీర్యానికి మంచిది. అలాగే టమాటో, క్యాబేజి, ఉల్లిపాయ లాంటి కూరగాయల్లో కూడా ఫ్రక్టోజ్ లభిస్తుంది.ఎండు ఖర్జురాలు రెండు మూడు గంటలు పాలల్లో నానబెట్టి, ఆ తరువాత తాగాలి. దీనివల్ల శరీరానికి డైటర్ ఫైబర్ తో పాటు కార్బోహైడ్రేట్‌లు దొరుకుతాయి. అలాగే విటమిన్ బి 1, బి 2, బి 5 కూడా మంచి మోతాదులో లభిస్తాయి. ఇలా రోజూ చేస్తే, మీ వీర్యం ఎంతగానో బలపడుతుంది.ఇవి మాత్రమే కాకుండా, చికెన్, గుడ్లు, మటన్, బ్రౌన్ రైస్, ఓట్స్, చేపలు కూడా వీర్య ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి.ఇదేనండి మీకు కనుక వీర్యం నిద్రలో పడిపోతుంటే ఈ విధంగా చేసి మీ వీర్యాన్ని గట్టిపరచుకోండి.అప్పుడు లీక్ అనేది కాకుండా ఉంటుంది.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి అలాగే వీర్యం గట్టి పడి లీక్ కాకుండా ఉండాలంటే ఏమేమి చెయ్యాలో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ప్ర‌త్యేక‌హూదా కోసం మ‌రో బ‌లిదానం