ఈ పార్క్ లోపల ఏం చేస్తున్నారో చూడండి

623

మనలో చాలా మంది పార్క్ కు వెళ్తూ ఉంటారు. పార్క్ కు వెళ్లి అక్కడ కొంచెం సేపు గడిపితే మనసు రిలాక్స్ గా ఉండి ఎంతో ఉత్సాహం వేస్తుందని మనం పార్క్ కు వెళ్తాము. అక్కడ ఒక గంట గడిపిన చాలు అక్కడ ఉన్న వాతావరణం మనలోని అశాంతిని పోగొట్టి శరీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటట్టు చూస్తుంది. అంతేకాకుండా స్వచ్ఛమైన గాలి పీల్చితే కూడా ఎంతో హాయిగా ఉంటుంది. అయితే మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల పార్క్ ల గురించి విని ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పార్క్ గురించి అయితే అస్సలు విని ఉండరు. మరి ఆ పార్క్ కథ ఏమిటో తెలుసుకుందామా.

Image result for park lovers

ప్రపంచంలోని ఏ పార్క్‌కు వెళ్లాలన్నా కూడా టికెట్‌ కొనాలి, కొన్ని పార్క్‌ల్లో ఫ్రీగానే వెళ్లి ఎంజాయ్‌ చేయవచ్చు. కాని ఆ పార్క్‌లో మాత్రం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి టికెట్టు కొనుగోలు చేయడంతో పాటు ఒంటి మీద నూలు పోగు లేకుండా లోనికి వెళ్లాలి. గేట్‌ వద్దే పూర్తిగా డ్రస్‌లు విప్పేయాల్సిందే. న్యూడ్‌ గా లోనికి వెళ్లిన వారికి అనేక రకాల గేమ్స్‌ ఉంటాయి. అవన్ని కూడా శృంగార భరిత గేమ్స్‌ అవ్వడంతో ఈ పార్క్‌పై అందరి దృష్టి పడుతోంది. ఈ పార్క్‌లో ఆడే ఆటలపై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చినా కూడా స్థానిక ప్రభుత్వం తట్టుకుని ఈ పార్క్‌ను ప్రారంభించేందుకు సిద్దం అయ్యింది.ఈ వింత పార్క్‌ బ్రెజిల్‌ లోని సావో పాలో ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 160 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. పార్క్‌లో మినీ థియేటర్‌, స్విమ్మింగ్‌ పూల్‌ ఇంకా పలు గేమ్స్‌ కోసం ఏర్పాట్లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ పార్క్‌కు వ్యతిరేకంగా కామెంట్స్‌ వచ్చినా కూడా స్థానిక ప్రజల కోరిక మేరకు ఈ పార్క్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి 

పూర్తి న్యూడ్‌గా పార్క్‌లో ఉండి, అనేక శృంగార గేమ్స్‌ ఆడుతున్నా కూడా అక్కడ మాత్రం శృంగారానికి నో ఛాన్స్‌. ఒక వేళ శృంగారం చేసినట్లుగా తెలిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. శృంగారపరమైన ఎన్నో గేమ్‌లు ఆడుతారు కాని అక్కడ శృంగారంకు మాత్రం నో ఛాన్స్‌ అంటూ ఉండటం వల్ల ఎంతో మంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేసిన వారు ఆ ఒక్కదానికి కూడా అక్కడ ఏదో ఒక ఏర్పాటు చేస్తే బాగుండేది కదా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుంటే మాత్రం ఈ పార్క్‌ను బ్యాన్‌ చేయాల్సిందే అంటూ ఆందోళనలు జరుగుతున్నాయి.మరి ఈ పార్క్ గురించి మీరేమంటారు. ఈ న్యూడ్ పార్క్ గురించి అలాగే ఇక్కడ అందరు న్యూడ్ గా మరి గేమ్స్ ఆడటం లాంటివి చెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.