కేవలం 2 నిమిషాల్లో ఈ ఇళ్ళు ఎలా కొట్టుకుపోయిందో చూస్తే బిత్తరపోతారు

454

ఈ సారి వర్షాలు సృష్టిస్తున్న బీభత్సాలు మాములుగా లేవు. ఒక్కో రాష్ట్రంలో విడతల వారీగా వరుణుడు ప్రకోపాన్ని సృష్టిస్తున్నాడు. అలల తాకిడికి మరణాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఓ వైపు కేరళ భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కర్ణాటకలో కూడా వర్షాలు భయాన్ని కలుగజేస్తున్నాయి… చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు… ఇటీవల కురిసిన వర్షాలకు భూమి పలు చోట్ల కుంగిపోయింది.

Image result for kerala flood

అయితే రీసెంట్ గా ఒక బిల్డింగ్ కింద పడిపోయిన విధానం అందరిని షాక్ కి గురి చేసింది. కొడగు ప్రాంతంలో జరిగిన ఈ ఘటన యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. భూమి కుంగిపోవడం వల్లే ఆ బిల్డింగ్ కిందపడిపోయినట్లు అర్ధమవుతోంది. ముందుగానే ఆ ప్రాంత వాసులను అధికారులు సురక్షిత ప్రాణతలకు తరలించారు. ఇక ప్రభుత్వం రూ.200 కోట్ల రిలీఫ్‌ ఫండ్‌ను విడుదల చేసి బాధితులను ఆదుకుంటోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ముఖ్యంగా కేర‌ళ‌లో మూడు నుంచి ఐదు స్టేర్లు బిల్డింగులు అన్నీ నేల‌మ‌ట్టాలు అవుతున్నాయి.. ఇప్ప‌ట‌కే కొన్ని వేల ఇళ్లు నేట‌మ‌ట్ట‌మ‌య్యాయి.. ఇక కొండ‌ల క్రింద ఇళ్లుఏర్పాటు చేసుకోవ‌ద్దు అని గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా రాష్ట్రంలో నిర్ణ‌యాలు తీసుకున్నా అధికారుల అల‌స‌త్వం, త‌క్కువ ధ‌ర‌కు ఇళ్లు వ‌స్తున్నాయి అనే ఉద్దేశ్యంతో ఇక్క‌డ ఇళ్లు నిర్మించుకున్నారు.. చివ‌ర‌కు వారికి ఇప్పుడు నిలువ నీడ లేకుండా అయిపోయింది.. ఇక నాలుగు నుంచి ఐదురోజులు వాట‌ర్ లో పిల్ల‌ర్లు ఉండ‌టం, ఆ ప్ర‌వాహం రోజూ వెల్ల‌డంతో ఇళ్లు చాలా వ‌రకూ కూలిపోయాయి అని చెబుతున్నారు అధికారులు.. అలాగే కొత్త‌గా నిర్మిస్తున్న ఇళ్లు కూడా 50 శాతం వ‌ర‌కూ నేల‌మ‌ట్టం అయ్యాయి. ఇక మెట‌ల్స్ చాలా వ‌ర‌కూ వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయాయి.

Image result for kerala flood

వ‌ర్ష బీభ‌త్సం ఈసారి కేర‌ళ‌ను వ‌ణికించింది.. గ‌త ఏడాది చెన్నైలో వ‌చ్చిన ప్ర‌ళ‌యం కంటే మ‌రింత ప్ర‌ళ‌యంగా ఇది మారింది.. ఇక చెన్నైలో రోడ్డు న‌దుల‌ను త‌ల‌పిస్తే ఇక్క‌డ వాగులు వంక‌లు స‌ముద్రాల‌ను త‌ల‌పించాయి… 44 న‌దుల‌తో చ‌క్కని ప్రకృతి సిరి సంద‌ప క‌లిగిన కేర‌ళ ఇప్పుడు బోసిపోతోంది.. వ‌ర్షాలు వ‌స్తున్న స‌మ‌యంలో భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని తెలిసినా ఓప‌క్క ఎగువ నుంచి వ‌చ్చిన నీరు ఇక్క‌డ కురిసిన నీరు క‌లిసి నలువైపులా న‌దులు ఉండ‌టంతో మొత్తం ప్రాంతాల‌ను ముంచేసింది..

Image result for kerala flood

ఏటువైపు నీరు ప్ర‌వ‌హించినా చివ‌ర‌కు ప‌ళ్ల‌పు ప్రాంతాలు అన్నీ నీట‌మునిగిపోతాయి ఇక్క‌డ అదే జ‌రిగింది…. 100 ఏళ్ల‌ల్లో ఎన్న‌డూ లేని విధంగా 25 అడుగుల మేర వ‌ర‌ద ప్ర‌వాహం చాలా ప్రాంతాల్లో క‌నిపించింది.. టెంపుల్ సిటీ ఇప్పుడు వ‌ర‌ద నీటిలో మునిగిపోవ‌డంతో ప‌ర్యాట‌కంగా కూడా చాలా పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది..కేర‌ళ‌ మ‌ర‌లా మాములుగా అవ్వాలి అంటే, కేర‌ళ ప‌చ్చ‌ద‌నం క‌నిపించాలి అంటే మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది అని అంటున్నారు అధికారులు. ఇక్క‌డ ప‌ర్యాట‌కంగా కూడా 400 కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌చ్చింది అని తెలుస్తోంది. ఇక ఆస్తి న‌ష్టంపై పూర్తి విచార‌ణ చేసి ఇళ్ల‌కు డ‌బ్బులు ఇస్తారు అని అంటున్నారు.. అది కూడా ప్లానింగ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉన్న నిర్మాణాల‌కు అని కూడా కేర‌ళ‌లో చ‌ర్చించుకుంటున్నారు. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.