ఈ అమ్మాయి లైవ్ లో తాతతో కలిసి ఎలాంటి పనులు చేస్తుందో మీరే చూడండి

650

ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంత మంచి ఫ్రెండ్స్ మన అందరికి తెలిసింది.ఎవరింట్ల ఫంక్షన్ అయిన ఒకరింటికి ఒకరు వస్తారు.ఎవరి బర్త్ డే ఐన ఒకరికి ఒకరు విష్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.వీళ్ళ ఫ్రెండ్ షిప్ ఏ రేంజ్ కు వెళ్లిందంటే ఇద్దరు కలసి భార్యలను తీసుకుని ట్రిప్ కు వెళ్లేంత కలిసిపోయారు.రీసెంట్ వారి మధ్య ఎంత స్నేహం ఉందొ మరొకసారి తెలిసింది అని అంటున్నారు ఇరు హీరోల ఫాన్స్.అంతేకాకుండా చరణ్ ను ఎన్టీఆర్ తల్లి మెచ్చుకుందట.మరి ఆమె చరణ్ ను ఎందుకు మెచ్చుకుందో అసలు ఏం జరిగిందో చూద్దామా.

Image result for harikrishna dead body ram charan

ఇటీవలే ఎన్టీఆర్ ఫాదర్ హరికృష్ణ చనిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.ఆయన మరణం ఎన్టీఆర్ కు ఎంతటి తీరని లోటో మన అందరికి తెలిసినదే.ఊహించని కష్టం వచ్చినప్పుడే ఫ్రెండ్ విలువ తెలుస్తుంది.చరణ్ ధీ ఎన్టీఆర్ ధీ అలాంటి ఫ్రెండ్ షిప్ అని నిరూపించుకున్నారు.హరికృష్ణ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి హరికృష్ణను చూడటానికి వెళ్ళాడు.పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని పరామర్శించారు.బాధలో ఉన్న తారక్ దగ్గరకు వెళ్లి చాలాసేపు ఓదార్చాడు.చిరంజీవి కూడా బాలయ్యతో కాసేపు మాట్లాడి అంత్యక్రియల ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నాడంట.

Image result for harikrishna dead body ram charan

ఇక తర్వాత ఇంటికి వెళ్లిన చరణ్ మల్లి రాత్రికి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ఎన్టీఆర్ తోనే టైం స్పెండ్ చేశాడంట.ఆరోజు రాత్రి తారక్ పక్కనే ఉండి కావాల్సిన ఏర్పాట్లు చూసుకున్నాడంట.ఎన్టీఆర్ కు ఊరటనిచ్చే మాటలు చెప్తూ నేను ఉన్నా ఏం కావాలన్నా నన్ను అడుగు అని అధైర్య పడవద్దని ఏడవద్దని ఎన్టీఆర్ ను ఓదార్చడంట.చరణ్ స్నేహాన్ని చూసి నందమూరి ఫామిలీకి మరింత దగ్గరయ్యాడు.భర్త చనిపోయి బాధలో ఉన్న తారక్ తల్లి చరణ్ ను ఎన్టీఆర్ ను గమనిస్తూనే ఉందంట.హరికృష్ణ అంత్యక్రియలు పూర్తీ అయినా తర్వాత చరణ్ కు ఫోన్ చేసిన షాలిని.. థాంక్స్ బాబు..కష్ట సమయంలో నా కొడుకు దగ్గర ఉన్నావు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మంచి పని చేశావు అని అన్నదంట.దానికి చరణ్.. అలా అనకండి అమ్మ.తారక్ నాకు బ్రదర్ లాంటివాడు.అలాంటివి పట్టించుకోకండి.ముందు మీరు ఈ గాయం నుంచి బయటపడండి అని అన్నాడంట.చరణ్ మాటలకూ షాలిని కన్నీటి పర్యంతం అయ్యారంట.మీ స్నేహం ఇలాగే ఎప్పటికి ఉండాలని షాలిని కోరితే తప్పకుండ అమ్మ అని చరణ్ అన్నాడంట.ఇలా చరణ్ ఎన్టీఆర్ స్నేహం మరింత దృఢపడిందంట.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ చనిపోయినప్పుడు తోడుగా ఉన్న చరణ్ గురించి అలాగే ఎన్టీఆర్ చరణ్ స్నేహం గురించి అలాగే షాలిని చరణ్ మధ్య సాగిన సంభాషణ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.