విజ‌య‌వాడ‌లో వీరు ఎంత సీక్రెట్ గా వ్య‌భిచారం చేస్తున్నారో చూడండి.

599

ఏపీకి అమ‌రావ‌తి ఇప్పుడు అభివృద్దికి బ్రాండ్ గా నిలుస్తోంది ..ఇక్క‌డ అసాంఘిక కార్య‌క్ర‌మాలు కూడా అలాగే జోరుగా సాగుతున్నాయి..విజయవాడ వ్యభిచార గృహాలకు నగరం అడ్డాగా మారుతోంది అనే చెప్పాలి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యక్తులు యువతుల శరీరాలను అందుకు మార్గంగా వాడుకుంటున్నారు. మాయ మాటలతో ఉపాధిని కలలుగా చూపించి వారి జీవితాలను కల్లోలం చేస్తున్నారు. విజయవాడ నగర పోలీసులు, సీఐడీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. టూ టౌన్‌, సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించి అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న కొంద‌రిని అరెస్ట్ చేయించారు.

Image result for mumbai prostitution newsమధురానగర్‌లోని వివి నరసారావు రోడ్డులో బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులను తీసుకొచ్చి ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారం చేయిస్తున్నాడు. కొత్తపేట శిల్పారామం వీధిలో చల్లా జ్యోతి అనే మహిళ విజయవాడ నగరంతో పాటు గుంటూరు నుంచి ముగ్గురు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం రొంపిలోకి దింపింది. జక్కంపూడి కాలనీకి చెందిన సయ్యద్‌ యాస్మిన్‌ భవానీపురానికి చెందిన యువతిని తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపాడు. ఆర్ధిక ఇబ్బందులు, డబ్బు ఆశ చూపించి ఈ యువతులను ఈ వృత్తిలోకి దింపారని పోలీసులు నిర్ధారించారు. మొత్తం 8 మంది యువతులను సంరక్షించి ముగ్గురు నిర్వహకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 7,400 నగదు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాగే మ‌రికొంద‌రు యువ‌తుల‌ను అపార్ట్ మెంట్ల‌లోకి తీసుకువ‌చ్చి సీక్రెట్ గా ఇలా వ్య‌భిచారం చేయిస్తున్నార‌ని, ఎవ‌రికి తెలియకుడా తెల్ల‌వారు జామున కూడా ఇలాంటి అక్ర‌మ‌ ప‌నులు చేస్తున్నారు అని తెలుసుకున్నారు.. ఇక ముఖ్యంగా అమ్మాయిల‌కు ఇంట్లో ప‌రిస్దితి బాగోపోతే వారిని తీసుకుని ఇలాంటి క‌ల్చ‌ర్ ని తీసుకువ‌స్తున్నారు.. రోజుకి ల‌క్ష‌ల్లో సంపాదిస్తున్న బ్రోక‌ర్లు కూడా ఉన్నారు అని పోలీసుల విచార‌ణ‌లో తేలింది.. వీరు అవ‌స‌రానికి త‌గిన‌ట్లు హైద‌రాబాద్ బెంగ‌ళూరు నుంచి అమ్మాయిల‌ను రూమ్ ల‌కు స‌ప్లై చేస్తున్నారు.. ఇక విజ‌య‌వాడ‌లో ప‌లు హోట‌ల్లో ఇలాంటి వ్య‌భిచారం జ‌రుగుతోంది అని తెలుస్తోంది.. వాటిపై కూడా నిఘా పెట్టాము అని చెబుతున్నారు పోలీసులు.. ముఖ్యంగా యువ‌త‌ని ఇలాంటి పెడుద్రోవ ప‌ట్టే ప‌నుల‌కు వాడుతున్నారు అని, వీరిపై కేసులు కూడా పెడ‌తామ‌ని చెబుతున్నారు పోలీసులు. మ‌రి కొంద‌రు విజ‌య‌వాడ‌ను విచ్చ‌ల విడి కార్య‌క‌లాపాల‌కు ఇలా అడ్డాగా చేసుకుంటున్నారు.. పోలీసులు తీసుకుంటున్న ఈ చ‌ర్య‌ల‌పై మీ అభిప్రాయాల‌ను అభినంద‌న‌ల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.