ఈ పిల్లవాడికి వచ్చిన కష్టం ఎవ్వరికీ రాకూడదు..ప్రతీ ఒక్క తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

173

కొంద‌రు పిల్ల‌లు పుట్టుక‌తో ఎంతో అందంగా ఉంటారు… మ‌రికొంద‌రు కొన్ని స‌మస్య‌ల‌తో పుడ‌తారు… అయితే త‌మ‌ పిల్ల‌లు అంటే ఏ త‌ల్లిదండ్రుల‌కు అయినా ఇష్టం ఉంటుంది.. వారు ఎలా ఉన్నా పెంచి పోషిస్తారు. ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే బాలుడి ప‌రిస్దితి వింటే క‌న్నీరు రాక‌మాన‌దు , నిత్యం ఆ క‌న్నకొడుకు ప‌డుతున్న బాధ చూసి తల్లితండ్రీ క‌న్నీరు పెట్టుకుంటున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రపంచంలోని అతిపెద్ద చేతులతో ఉన్న‌ బాలుడికి అత‌నిని వైద్యులు చెబుతున్నారు…అరుదైన అనారోగ్యంతో జన్మించిన భారతీయ బాలుడిగా చెబుతున్నారు డాక్ట‌ర్లు.. దేవుడు అతనికి పెద్ద చేతులు ఇచ్చాడు, జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో ఎనిమిది సంవత్సరాలమొహమ్మద్ కలైమ్ త‌న త‌ల్లిదండ్రుకు పెద్ద కుమారుడు, అయితే అత‌ను పుట్టిన స‌మ‌యం నుంచి అత‌ని చేతులు అస‌మానంగా పెరుగుతూ వ‌చ్చాయి, ఇలా పెర‌గ‌డం వ‌ల్ల అవి త‌గ్గించుకునేందుకు శ‌స్త్ర చికిత్స చేసే స్దోమ‌త లేక ఆ కుటుంబం ఇబ్బంది ప‌డుతున్నారు.

Image result for పెద్ద చేతులతో ఉన్న‌ బాలుడి

త‌న చేతులు పెద్ద‌విగా వేళ్లు పెద్ద‌విగా ఉండ‌టంతో వాటిని త‌గ్గించుకోవాలి అని అనేక మంది డాక్టర్ల ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్లారు. అత‌ని చేతులు చాతీ భాగం వేళ్లు పెద్ద‌విగా ఉన్నాయి అని చెబుతున్నారు డాక్టర్లు.. ఇది మందుల‌కు న‌యం అయ్యేది కాదు అని, ముంబైలో శ‌స్త్ర‌చికిత్స చేయించాలి అని చెబుతున్నారు. అంతేకాదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంది అని తెలియ‌చేశారు. ఇక క‌లైమ్ స్కూలుకు వెళితే ప‌క్క‌న ఉన్న విధ్యార్దులు భ‌య‌ప‌డుతున్నారు అని స్కూలుకి కూడా వెళ్ల‌డం మానేశాడు, త‌న తిండి త‌ను తిన‌డానికి కూడా ఎంతో ఇబ్బంది ప‌డుతుంటాడు.

Related image

ఇక కలైమ్ పెద్దవాడైతే, అతడు తన రోజువారీ పనులను కూడా పూర్తి చేయడానికి, తనని తాను దుస్తులు ధరించడం, తినడం మరియు స్నానం చేయడం వంటివి పూర్తి చేయడం చాలా కష్టమవుతుంది అని బాధ‌ప‌డుతున్నారు ఆ కుటుంబం. త‌న సంపాద‌న కుటుంబ పోష‌ణ‌కు మాత్ర‌మే స‌రిపోతుంది అని త‌న కుమారుడికి వైద్యం చేయించేందుకు డ‌బ్బులు లేవు అని బాధ‌ప‌డుతున్నాడు క‌లైమ్ తండ్రి . ఇక కొంద‌రు డాక్ట‌ర్ల బృందం అత‌ని ప‌రిస్దితిని ఓ మీడియా ద్వారా గుర్తించి, ఉచితంగా ఆప‌రేషన్ చేస్తాం అని చెప్పింది .మ‌రి కొద్ది రోజుల్లో అత‌ను సాధార‌ణమైన బాలుడిగా మార‌తాడు అని ఆశిద్దాం.