ముల‌గ‌కాయ గురించి సీక్రెట్ న్యూస్ ప్రతీ మ‌హిళ ఈ వీడియో త‌ప్ప‌క చూడాలి

655

మ‌న‌కు చాలా ఇష్ట‌మైన కూరగాయలలో డ్రమ్-స్టిక్స్ అదే మునగకాయలు ఒకటిగా ఉన్నాయి. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దృష్ట్యా దీనిని సాంబార్, ఊరగాయల వంటి మొదలైన భారతీయ వంట‌కాల‌లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు… దానిలో ఉండే పోషక విలువల వల్ల మునగచెట్టు ప్రతి భాగమైన పండు, ఆకులు, పువ్వులు మొదలైన వాటిని విరివిగా వినియోగిస్తారు.కానీ ఈ మునగకాయలు మీ సౌందర్యాన్ని తీర్చిదద్దడంలో సహాయపడతాయి.. అవును, మీరు చదివింది నిజమే. వీటిలో మీ సౌందర్యాన్ని పెంపొందించే అంశాలు ఉన్న కారణంగా వీటిని అనేక కాస్మెటిక్ ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు.

Image result for lovers

మునగకాయలు పింపుల్స్ను, మొటిమలను చర్మ పగుళ్లను కలుగచేసే హానికరమైన అంశాలతో పోరాడుతుంది. దీని కోసం, మీ చర్మ ప్రభావిత ప్రాంతంలోని మునగతో చేసిన ఆయిల్ను అప్లై చేయాలి. మునగాకులతో చేసిన పేస్ట్ను మోటిమలు & పింపుల్స్ ఉన్న చోట అప్లై చేయడం వల్ల మీరు కోరుకున్న ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే, మునగలో యాంటీ-బాక్టీరియల్ & యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి మీ చర్మంపై ఏదైనా ఏర్పడిన వాపులను (లేదా) పగుళ్లను చికిత్స చేయడంలో సహాయపడుతుంది.మచ్చలు, డార్క్ స్పాట్స్ & పిగ్మేంటేషన్ వంటి చర్మ సంబంధమైన రుగ్మతలకు చికిత్స చేయడం ద్వారా మీ చర్మపు ఛాయను మెరుగుపరచడంలో మునగకాయలు సహాయపడతాయి. మునగాకులతో తయారు చేసిన పేస్ట్ను మచ్చలు, డార్క్ స్పాట్స్ ని త‌గ్గిస్తుంది.
వారంలో 2-3 సార్లు చెప్పున ఇలా అప్లై చేయాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది :- మునగకాయలు, చర్మపు వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తరచూగా ఉపయోగించడం వల్ల స్వేచ్ఛా రాడికల్ వల్ల నష్టం నుండి మీ చర్మాన్ని కాపాడుతుంది. ఇది మీ చర్మంపై ముడుతలను చారాల వంటి గీతలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మన చర్మాన్ని బలంగానూ & గట్టిగా ఉంచుతూ, చర్మము పాలిపోవడాన్ని నిరోధిస్తుంది.మునగలో ఉండే హైడ్రేటింగ్ లక్షణాలు మీ పెదాలను తేమగా ఉంచడంలో సహాయం చేస్తాయి. మునగలో ఉండే ఈ లక్షణాల కారణంగా, దీనిని పెదవి సంరక్షణ ఉత్పత్తుల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మీరు పడుకోవడానికి వెళ్ళే ముందు ప్రతి రోజూ మీ పెదవులమీద కూడా మునగతో చేసిన ఆయిల్ను కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మీ పెదాలను తేమగా ఉంచుతూ, మరింత మృదువుగా ఉండేటట్లు చేస్తుంది.మునగ, మీ చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా, అందంగా తయారు చెయ్యడంలో సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తిని మరింతగా పెంచడంలో సహాయపడుతుంది. చివరిగా, సంకోచానికి దారితీసే పెద్ద చర్మ రంధ్రాలను చిన్నవిగా చెయ్యడంలో మీకు ఇది బాగా సహాయపడుతుంది.
చూశారుగా ఈ మ‌రి దీనిని త‌ప్ప‌కుండా వారానికి ఓరోజు అయినా మీ ఆహారంలో ఉప‌యోగించుకోండి. మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.