ఈ స్కూల్ లో టీచర్స్ బికినీ దుస్తులు వేసుకుని పాఠాలు చెబుతారు..ఇంతకు ఏ పాఠాలు చెబుతారో తెలిస్తే దిమ్మతిరుగుతుంది

396

గత కొన్ని రోజులుగా మనం వింటున్న వార్తలను వింటుంటే ఈ ప్రపంచం రోజురోజుకూ దిగజారిపోతుందని అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. స్కూల్ పిల్లలకు బికినీ దుస్తుల్లో పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారని మీరెప్పుడైనా విన్నారా..కానీ ఇది నిజం. చైనాలో ఉన్న ఒక స్కూల్లో టీచర్లు సంప్రదాయ పద్ధతిలో బట్టలు వేసుకోకుండా, ఎప్పుడూ బికినీల్లోనే తరగతి గదుల్లో దర్శనాలు ఇవ్వడం చూడవచ్చు. ఆ స్కూలు ప్రారంభించిన నాటి నుండి అక్కడ ఉన్న మహిళా టీచర్లు బికినీలో పాఠాలు చెప్పడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.మరి అలా ఎందుకు వేసుకుంటున్నారు.దాని వెనుక ఏమైనా కథ ఉందా..ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అది “సెక్సీమందరిన్. కామ్” స్కూల్.ఆ స్కూల్ లో టీచర్స్ బికినీలు వేసుకుని పాఠాలు చెబుతారు. బికినీ దుస్తుల్లో పిల్లలకు పాఠాలు చెప్పే భాష పేరు “మందరిన్.” ఈ స్కూల్ కి ఇంత పెద్ద స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి కారణం అందులో ఉన్న టీచర్లే. ఈ స్కూల్లో “మందరిన్” అనే అసాధారణమైన భాషను నేర్పించలనే ఉద్దేశ్యంతో 2011 లో స్థాపించారు. స్పష్టంగా చెప్పాలంటే, ఈ స్కూల్ ప్రారంభించిన కొత్తలో ఎలాంటి ఆదరణ పొందలేదు, కానీ క్రమక్రమంగా ‘ఆన్ లైన్’ క్లాసుల ద్వారా పాఠాలు చెప్పే టీచర్లు బికినీల్లో దర్శనమివ్వడంతో ప్రాచుర్యం పొందింది. ఈ పాఠశాలలో మొదటి పాఠం ‘ఎలాంటి సమయంలో ?’ అనే పేరుతో రెండు లోదుస్తుల ధరించిన మోడల్స్ భోదిస్తారు. అందుకు గాను దీనికి 3,00,000 లైక్స్ వచ్చాయి. ఆన్లైన్ లో ఉన్న సమయంలోనే ఒక జంట మంచంపై తలగడను పట్టుకొని ఒకరితో ఇంకొకరు మాట్లాడుతూన్నట్లుగా ఈ భోదన సాగుతుంది. ఆ సిలబస్ లో ఉండే 3 విషయాలు నేర్చుకునే వారిని మరింత తికమక పెట్టేదిగా ఉంటుంది. నిమ్మకాయను నాలికతో రుచి చూసిన వంటకాల గురించి , మరో అధ్యాయంలో ఒక మహిళా టీచర్ నురుగలు ఉన్న స్పాంజ్ తో బ్లాక్ లండన్ టాక్సీని శుభ్రం చేస్తుండటం చూడవచ్చు.

ఈ వెబ్ సైట్ నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం నుంచి అర్చిటెక్చర్ గ్రాడ్యుయేట్ అయిన “కౌరు కికుచి” అనే మహిళ ద్వారా క్రియేట్ చేసింది.. మాండరిన్ అనే చైనీస్ భాషను సామాన్యుడికి మరింత దగ్గర చేయడానికి ఈ వెబ్ సైట్ ని స్ధాపించినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ వెబ్ సైట్ ద్వారా అమెరికాలోని ఎక్కువ శాతం ప్రజలు చైనీస్ నేర్చుకోవడం నిజంగా సంతోషకరంగా ఉందని ఆ వెబ్ సైట్ వ్యవస్థాపకురాలు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ఒక కొత్త ప్రయోగం ద్వారా గొప్ప విజయాన్ని సాధించిందన్నారు. ఆన్ లైన్ ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన దీన్ని చూసిన చైనీస్ స్త్రీ వాదులు దానిని మూసివేయ్యలని విమర్శలు గుప్పించారు.. “సెక్సీమందరిన్. కామ్” లో ఏమీలేదని, ఇది విదేశీవాదంగా ఉందని ఈ చైనీస్ ఫెమినిస్టులు చెబుతున్నారు.ఐన కానీ ఈ వెబ్ సైట్ ఇప్పటివరకు మూసివెయ్యలేదు.