ఈ స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తే షాక్

487

చిన్నపిల్లలకు ఏది తెలియదు అని అనుకుంటాం. చాలా అమాయకులు అని అనుకుంటాం. కానీ సమాజం చాలా డెవలప్ అయ్యింది. ఒకప్పుడు 20 ఏళ్ళు వచ్చాకా కానీ ఏమి తెలియదు కానీ ఇప్పుడు 10 ఏళ్ల వయసులోనే అన్ని తెలుస్తున్నాయి. అంతా కంప్యూటర్ మయం. ఇప్పటికి కొందరు పెద్దవాళ్లకు ఫోన్ ఎలా వాడాలో కూడా తెలీదు కానీ 5 ఏళ్ల పిల్లాడు స్మార్ట్ ఫోన్ తో ఒక ఆట ఆడుకుంటాడు. అంతలా పిల్లలను డెవలప్ చేస్తుంది టెక్నాలజీ. అయితే ఇదే టెక్నాలజీ పిల్లలను పాడుకూడా చేస్తుంది.

స్కూల్లో పిల్లలు ఏం చేస్తారు? చదువుకుంటారు.. రాసుకుంటారు.. పాడతారు, ఆడతారు.. అని కదా అనుకుంటాం. కానీ కొందరు పిల్లలు మహాముదుర్లు. చదువుసంధ్యలకంటే వేరే వాటిపైనే ధ్యాస ఎక్కువ. స్కూల్ వయసులోనే ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు అయితే ఒక అడుగు ముందుకు వేసి శృంగార కార్యకలాపాలలో కూడా పాల్గొంటున్నారు. టీవీలు, సినిమాలు, సెల్ ‘ఫోర్న్’ వీడియోల ప్రభావంతో చదువును సొరుగుల్లో దాచిపడేసి ఎంచక్కా రొమాన్సులో మునిగి తేలుతున్నారు. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండ ఎక్కడపడితే అక్కడ రెచ్చిపోతున్నారు.

స్కూలు విద్యార్థులు పాఠశాల వెనుక చేస్తున్న పాడు పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.కర్ణాటక రాష్ట్రం లోని హసన్ జిల్లా బేలూరు విద్యార్థులు ఈ పాడు పనులు చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారు. పాఠశాలకు అంటూ రావడం స్కూలు వెనకాలకు చేరుకోవడం, ఇలా పాడు పనుల్లో మునుగుతూ ఉన్నారు. ఎస్.ఎస్.ఎల్.సి. చదువుతున్న విద్యార్థులు స్కూలు వెనకకు వచ్చి తమ కామవాంఛలు తీర్చుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు వాట్సప్, ఫేస్ బుక్ లలో వైరల్ అయి కూర్చొన్నాయి. తల్లిదండ్రులేమో తమ పిల్లలు స్కూలుకు వెళ్ళి బుద్ధిగా చదువుకుంటూ ఉన్నారని అపోహలు పడుతూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం చేస్తున్న పనులు ఇవి. స్కూలు మధ్యలోనే ఎలాగోలా బయటకు వచ్చేయడం చుట్టుపక్కల ఉన్న తుప్పల్లోకి దూరడం. కనీసం టీచర్లు అయినా పట్టించుకుని ఉండి ఉంటే వీరు ఇలా హద్దు మీరేవారు కాదు..మరి ఈ స్కూల్ పిల్లలు చేసిన ఈ పాడు పని గురించి అలాగే ఈమధ్య బయటపడుతున్న స్కూల్ స్టూడెంట్స్ ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.